Sunday, 22 November 2026

తెలంగాణ

త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి భవానీని సన్మానించిన రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్

జగదేవ్ పూర్, ఆగస్టు 23 జనం సాక్షి : జగదేవ్ పూర్ మండలం మునిగడప గ్రామంలో త్రిబుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థి  దూలిమిట్ట భవానీని జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్  సన్మానించి ఆర్థిక…

మావోయిస్టుల ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం

పినపాక నియోజకవర్గం ఆగస్టు 24 (జనం సాక్షి): భద్రాది కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు మణుగూరు సి ఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో బుధవారం మణుగూరు మండలం పరిసర గ్రామాలలో గోడ పత్రికను అంటించారు.…

క్షణికావేశo అనర్థాలకు మూలం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన: ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంతాలపల్లి ఆగస్ట్ 24 జనం సాక్షి క్షణికావేశాలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, సంయమనం పాటిస్తే సమస్యలు సర్దుబాటు అవుతాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం…

రైతులందరూ ఆగస్టు 31 లోగా ఈ కేవైసీ ఆన్లైన్ చేసుకోవాలి

ఈ–కేవైసీ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే పీఎం కిసాన్ నగదు జమ కానుంది. – డీఏవో భూక్య చత్రు నాయక్ డోర్నకల్ ఆగస్టు-24 (జనంసాక్షి న్యూస్) ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి నగదును కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో…

మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం…

సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి. జనం సాక్షి- ఊరుకొండ అనారోగ్యంతో మృతి చెందిన బాధితురాలి కుటుంబ సభ్యులకు అండగా నిలబడతామని స్థానిక సర్పంచ్ గంగాపురం విజయమ్మ పాండురంగారెడ్డి అన్నారు. బుధవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల మైసమ్మ(80) అనారోగ్యంతో…

ఘనంగా బొమ్మరాశిపల్లిలో బొడ్రాయి బోనాలు..

ఊరుకొండ, ఆగస్టు 24 (జనం సాక్షి): ఊరుకొండ మండల పరిధిలోని బొమ్మరాశిపల్లి గ్రామంలో స్థానికులు బొడ్రాయి బోనాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం బొడ్రాయి బోనాలను పురస్కరించుకొని గ్రామంలోని మహిళలందరూ నియమ నిష్ఠలతో బోనాలు తయారు…

బాలికల పాఠశాలను సందర్శించిన ఆడిషినల్ కలెక్టర్

  మహబూబాబాద్ బ్యూరో-ఆగష్టు24(జనంసాక్షి) బుధవారం మహబూబాబాద్ జిల్లాల్లోని గుడూరు ఆశ్రమ బాలికల పాఠశాలను అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ నందు విద్యార్దులు త్రాగునీరు సరిపోవుట లేదని మెనూ ప్రకారం భోజనం పెట్టుట లేదని,…

అటవీ అధికారులపై దాడిచేసిన వారిపై కేసు నమోదు*

*14 రోజుల రిమాండ్ కు తరలింపు* అటవీ అధికారులపై దాడులు  చేసిన పలువురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై అరుణ్ తెలిపారు. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 18 తేదిన…

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి

– టిఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి   మునగాల, ఆగష్టు 24(జనంసాక్షి): ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలని టీఎస్ యుటిఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని…

ఎమ్యెల్యే రాజాసింగ్ పై ఫిర్యాదు…

– కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్…. బూర్గంపహాడ్ ఆగష్ట్ 24 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ముస్లిం మైనార్టీల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ…