Sunday, 8 November 2026

తెలంగాణ

వర్గీకరణలో సీఎం కమిట్‌మెంట్‌ గొప్పది

` అభినందించిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ `  ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించండి ` సీఎం రేవంత్‌కు ఎమ్మార్పీఎస్‌ నాయకుల వినతి ` ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో న్యాయపరమైన చిక్కులు లేకుండా చేశాం `…

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

 మహా కుంభమేళా లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం పాల్గొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్‌…

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లవారుజామున 5.10 గంటలకు…

మోడీ సర్కారుపై పోరు.. దక్షిణాది రాష్ట్రాలకు రేవంత్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు…

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఈ క్రమంలో ఢిల్లీ…

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల, 31.21 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్ తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం మంది క్వాలిఫై అయ్యారు. గత టెట్ పరీక్షతో పోలిస్తే పాస్ పర్సంటేజీ ఈసారి తగ్గింది.…

ఈ సర్వే రాష్ట్ర ప్రజల స్థితిగతులపై ఎక్స్‌రే లాంటిది

సర్వేలో పాల్గొననివారు సమాచారం ఇవ్వొచ్చు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌: కులగణన సర్వేలో పాల్గొననివారిలో ఇప్పుడు ఆసక్తి ఉన్నవారు ముందుకొచ్చి సమాచారం ఇస్తే తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దశాబ్దాలుగా…

దంచికొడుతున్న ఎండలు..

ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు, ఈ జాగ్రత్తలు తీసుకోండి..! హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపించేలా ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో తేమ శాతం తగ్గడంతో ఎండలు పెరిగాయని..…

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదు :టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌

పార్టీ నియమాలు పాటించని వారిపై చర్యలు త‌ప్ప‌వు హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో ఎంతటివారైనా పార్టీ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, పార్టీ నియమాలు పాటించని వారిపై చర్యలు ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఈనెల నుంచే బియ్యం పంపిణీ.. కోటా బియ్యం కేటాయింపు..!!

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులకు బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా లబ్దిదారులకు కొత్త కార్డులు ఇచ్చారు. కార్డులుళమ పొందిన వారందరికీ…