Thursday, 19 November 2026

తెలంగాణ

సాకటి దశరథ్ కు గణ  సన్మానం చేసిన ఆలయ సిబ్బంది… గ్రామస్థులు.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్. అనంతరం ఆలయ సిబ్బంది తో కలిసి    భజన కార్యక్రమంలో…

పాఠశాల ఆకస్మిక తనిఖీ

సదాశివపేట్; మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దాపూర్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందికంది పాఠశాలను సిఆర్పి రాజేశ్వర్ ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించి ఈనెల 23 నుండి ప్రారంభమయ్యే పదవ…

* రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా బయ్యారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రచ్చబండ*

బయ్యారం,మే24(జనంసాక్షి): ఇల్లందు నియోజకవర్గం బయ్యారం మండల కేంద్రంగా  బయ్యారం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బయ్యారం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…

*దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి* 

– మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, మే 24(జనంసాక్షి): దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు…

ప్రజా సేవకు పట్టం కడుతున్న గ్రామస్థులు..

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్‌ గ్రామస్తులు ప్రజా సేవకులు అయినా బలరాం జాదవ్ కు బోథ్ నియోజక వర్గం లోని పలు గ్రామాల ప్రజలు యువకులు అయన సేవలను గుర్తించి గ్రామాలకు రావాలని…

హెల్త్‌ సిటీగా వరంగల్‌ అభివృద్ది

ఎంజిఎంలో సిటి స్కాన్‌ ప్రారంభం పేదలకు అందుబాటులోకి కార్పోరేట్‌ వైద్యం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): తెలంగాణలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ది చెందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడిరచారు. వైద్యానికి సెం కెసిఆర్‌…

సెంట్రల్‌ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అత్తాపూర్‌ బ్రాంచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం…

రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయవేత్త

డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మఠాష్‌ మంత్రి మల్లారెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌,మే24(జ‌నంసాక్షి): టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీరుపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. మంగళవారం…

ఉపాధి కూలీలతో మంత్రి ముచ్చట్లు

కూలీ సమయానికి వస్తుందా అని ఆరా వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనంలో ఇట్టే కలిసి పోతారు. వాళ్లలో ఒకడిగా మసలుకుంటారు. మార్గమద్యలో వెళుతున్న ఆయన ఉపాధి కూలీల్లో జోష్‌ నింపారు. వరంగల్‌ ఎంజీఎంలో సిటీ స్కాన్‌…

దావోస్‌ వేదికగా ఏపీ సీఎం జగన్‌తో కేటీఆర్‌ భేటీ..!

హైదరాబాద్‌ జ‌నంసాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భేటీ కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్‌ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ‘ఏపీ…