మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతిని ప్రశ్నిస్తే కేసులా
ఇదంతా కుట్ర మేరకే అన్న బిజెపి నేతలు హైదరాబాద్,మార్చి3(జనం సాక్షి): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తప్పుల్ని బయటపెట్టిన యువకులపై సైబరాబాద్ పోలీసులు హత్యాయత్నం పేరుతో తప్పుడు కేసు పెట్టారని భాజపా నేతలు జితేందర్‌రెడ్డి, డీకే అరుణ…

