Wednesday, 18 November 2026

తెలంగాణ

సర్కార్‌ స్కూళ్లకు శస్త్ర చికిత్స

టీచర్లతో సవిూక్షిస్తూ ముందుకు సాగుతున్న డిఇవో సత్ఫలితాలు లక్ష్యంగా ఉపాధ్యాయులకు ప్రేరణ నిర్మల్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : నూతనంగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు ధీటుగా మలిచేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆయన అన్ని…

జిల్లాలో దాదాపు 500 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

విద్యావంలంటీర్ల పోస్టులతోనే సాగనున్న చదువులు ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందన్న అధికారులు నిజామాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : జిల్లాలో దాదాపు 500ల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు ఉండవద్దనే ఉద్దేశంతో గతంలో వలంటీర్లను నియమించారు. ఇప్పుడ స్కూళ్లు…

పోడు సమస్యలపై గిరిజనుల్లో ఉత్కంఠ

త్వరగా పరిష్కారం అవుతుందన్న ఆశ వరంగల్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : పోడు భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశలు గిరిజనుల్లో మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో సమస్య పరిష్కరించాలని…

సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం సరికాదు

బిజెపి తీరును ఎండగట్టిన సిఐటియూ గోదావరిఖని,అక్టోబరు 26 (జనంసాక్షి )  సింగరేణి నిర్వీర్యం అవుతుంటే హుజురాబాద్‌ ఉప ఎన్నిక ముఖ్యమయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అద్యక్షుడు రాజారెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం…

సరిహద్దు జిల్లాల్లో టెండర్లకు వ్యాపారుల దూరం

మహారాష్ట్ర మద్యంతో లాభసాటి వ్యాపారం ఆసిఫాబాద్‌,అక్టోబర్‌26 (జనంసాక్షి ) : జిల్లాలో జనాభా ప్రాతి పదికన మద్యం దుకాణాలను కేటాంచగా 15మండలాలకు గాను 26మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చారు. ఇందులో ఆసిఫాబాద్‌ డివిజన్‌లో 13, కాగజ్‌నగర్‌ డివిజన్‌లో 13 మద్యం…

నెలాఖరుకు కొత్త మద్యం పాలసీ

లైసెన్సుల కేటాయింపు కోసం ఎదురుచూపు హైదరాబాద్‌,అక్టోబర్‌26  (జనం సాక్షి)  కొత్తగా మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. నవంబరు మాసాంతానికి లైసెన్సుల గడువు ముగియనుండడంతో ఈనెల చివరి వారంలో కొత్త మద్యం పాలసీపై నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు…

చివరిదశకు హుజూరాబాద్‌ ప్రచారం

నేటితోముగియనున్న ప్రచారం ఇంటింటి ప్రచారంలో నేతల బిజీ కరీంనగర్‌,అక్టోబర్‌26 (జనం సాక్షి)  హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇంటింటి ప్రచారంలో బీజేపీతో పాటు కాంగ్రెస్‌, అధికార టిఆర్‌ఎస్‌ రాష్ట్ర నేతలు బిజీ బిజీగా ఉన్నారు. ఆఖరి…

గిరిజనేతర రైతులతోనే సమస్యలు

పోడులో వారూ మందున్నారంటున్న అధికారులు సాగుపై కొనసాగుతున్న కఠిన ఆంక్షలు పెట్టిన అటవీ సిబ్బంది రెవెన్యూ,అటవీ శాఖ మధ్య సమన్వయంతోనే సమస్యకు చెక్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌27  (జనం సాక్షి): ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనేతర రైతులు కూడా పోడు భూములను…

జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు బిజెపి ధర్నా

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జనంసాక్షి): బుద్ధ భవన్‌లోని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీస్‌ ముందు బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్‌లు ఉన్నా… ఎలాంటి ఫైన్లు వేయడం లేదని, వాటిని తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి…

విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌,అక్టోబర్‌25(జనంసాక్షి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వీదేశీ కరెన్సీ పట్టుబడిరది. సోమవారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 10 లక్షలకుపైగా విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. ఈవై`275 అనే విమానంలో దుబాయ్‌…