వరి కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా చర్యలు
నిజామాబాద్,అక్టోబర్27 ( జనం సాక్షి); వరి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో వానాకాలం సీజన్ వరి కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ భూముల్లో సాగు చేసిన…






