Monday, 9 November 2026

తెలంగాణ

మెజారిటీ రావడం కోసం కష్టపడిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు

మంథని, (జనంసాక్షి ) : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్ బాబు భారీ మెజారిటీతో మంథని ఎమ్మెల్యే గా గెలిపించడం లో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ధన్యవాదాలు తెలిపారు.…

పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి

పెద్దవంగర డిసెంబర్ 04(జనం సాక్షి )పాలకుర్తి నియోజకవర్గం 60 ఏళ్ల చరిత్రను తిరిగరాసిన యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి గెలుపొందారని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు ఎడవెల్లి భూపాల్ రెడ్డి…

రేవంత్ రెడ్డి విజయకేతనం కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

మద్దూరు డిసెంబర్ 4 జనం సాక్షి కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి 32532 అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మద్దూరు మండల…

పొంగులేటి శ్రీనన్న విజయం పాలేరు నియోజకవర్గ ప్రజల విజయం .బెల్లం శ్రీనివాస్

ఖమ్మం.తిరుమలాయపాలెం. (డిసెంబర్ 04) జనం సాక్షి. గత పది సంవత్సరాలుగ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోసం అపర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త విజయం ఇది. ఎన్నో ఆటంకాలు వొడుదుడుకులను దాటుకుంటూ సాధించిన విజయం ఇది . తిరుమలాయపాలెం…

ప్రగతి భవన్‌.. ఇకపై ప్రజా భవన్‌

` ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత  పెరిగింది ` పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన…

ప్రజాతీర్పును శిరసావహిస్తాం

` ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం ` రెండు దఫాలు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు ` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ఇచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు…

కాంగ్రెస్‌ చేతికి తెలంగాణ

` 64 స్థానాల్లో హస్తం అభ్యర్థుల జయకేతనం ` 39 స్థానాలకే పరిమితమైన భారాస ` 8 స్థానంలో బీజేపీ గెలుపు.. ఒక స్థానంలో దక్కించుకున్న సీపీఐ ` విజయసారధి రేవంత్‌రెడ్డికే పగ్గాలు? ` ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌…

కామారెడ్డిలో ఊహించని షాక్

అతిరథ మహారధులు సీఎం కేసీఆర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లకు కామారెడ్డిలో ఊహించని షాక్ తగిలింది. అక్కడ బిజెపి అభ్యర్థి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. రౌండ్ రౌండ్ కు కామారెడ్డి ఫలితం ఉత్కంఠను రేకెత్తించింది. బిజెపి…

కేసీఆర్‌ రాజీనామా?

కేసీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళసై అపాయింట్‌మెంట్‌ కోరినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో రేపు కేబినెట్‌ కూడా కొనసాగుతుందో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.