Tuesday, 17 November 2026

తెలంగాణ

ఎంపిటిసి,జడ్పీటిసిలకు జెండా ఎగురవేసే అవకాశం

మండలిలో ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): కేంద్రం 15 ఫైనాన్స్‌ కమిషన్‌లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనంగా రూ.…

రాష్ట్రంలో మూడు జనపనార మిల్లుల ఏర్పాటు

ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌ గోనె సంచుల కొరత తీర్చేందుకే అని వెల్లడి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన…

గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణనే ఫస్ట్‌

పదికోట్ల సంపదను సృష్టిచామన్న మంత్రి తలసాని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అలాగే గొర్రెల…

బార్‌ షాపుల ఏర్పాట్లలోనూ రిజర్వేషన్లు పాటిస్తాం

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌…

జీవవైవిధ్యానికి పులుల సంరోణ ముఖ్యం

అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ,…

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి…

హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

పలు జిల్లాల్లూను భారీ వర్షాలు తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల…

బిజెపి,కెసిఆర్‌ ఇద్దరూ ఇద్దరే

కేంద్రాన్ని నిలదీసే దమ్ము కెసిఆర్‌కు లేదు షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) బీజేపీ, కేసీఆర్‌ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు.…

మహిళాబిల్లు తేవడంలో విఫలం: ఐద్వా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఐద్వా నేతలు అన్నారు. నాటి కాంగ్రెస్‌, నేటి బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర…

తగ్గుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని ట్రాఫిక్‌ పోలీసులు అన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని…