Tuesday, 17 November 2026

తెలంగాణ

మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల న్నారు. మొక్కలు ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ…

పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పునరావాస ప్యాకేజీ తెలంగాణలో కుటుంబానికి రూ.12 లక్షల 50…

ప్రజలు బిజెపి విమర్శలను నమ్మరు

క్షేత్రస్థాయిలో పనులను మాత్రమే చూస్తారు: ఎమ్మెల్యే జగిత్యాల,సెప్టెంబర్‌27 జనంసాక్షి  అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చానని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సీఎం…

టిఆర్‌ఎస్‌తోనే సంక్షేమం సాధ్యం

సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం: లోక ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27: వివిధ పరిశ్రమల అభివృద్దికి సిఎం కెసిఆర్‌ తీసుకుంటునన చర్యల కారణంగా రాష్ట్రంలో గ్రావిూణ ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడగలదని పాడి సమాఖ్య చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. ఇంటికో బర్రె పథకం ద్వారా…

గిరిజన గూడాల్లో వేగంగా వ్యాక్సినేషన్‌

సత్ఫలితాలు ఇస్తున్న అవగాహన కార్యక్రమాలు 45 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌లో లక్ష్యం దిగా చర్యలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 (జనం సాక్షి)    : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో అధికారుల శ్రమ ఫలిస్తోంది. నేరుగా గూడాలకు…

సండే..గ్రేట్‌ ఫండే..`

  హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు భారీగా తరలివచ్చిన సందర్శకులు హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి): హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌ అందాల వీక్షణకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సన్‌డే`ఫన్‌డే కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష…

బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత, ప్రముఖ తెలంగాణ వాది కొండ లక్ష్మన్‌ బాపూజీ ` సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,సెప్టెంబరు 26(జనంసాక్షి):బడుగు, బలహీన వర్గాలకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ స్ఫూర్తి ప్రధాత, గొప్ప ప్రజాస్వామిక వాది అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. రేపు కొండ లక్ష్మణ్‌ బాపూజీ 106వ జయంతి ఉత్సవాలు. ఈ సందర్భంగా బాపూజీని స్మరించుకున్నారు. సాయుధ…

నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన

బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ బండిది విహారయాత్ర అంటూ రసమయి ఎద్దేవా సిరిసిల్ల,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)   నిరుద్యోగ సమస్యలపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. నిరుద్యోగులను మోసం చేసిన కెసిఆర్‌ నైజాన్ని బయటపెడతామన్నారు. ఇంటికో ఉద్యోగం…

ధరణి పోర్టల్‌ లోపాల పుట్ట

తప్పులు సరిదిద్దడంలో కెసిఆర్‌ విఫలం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతల విమర్శలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  ధరణి పోర్టల్‌ అంతా లోపాలతో నిండిపోయిందని, దీని వల్ల ప్రజలకు కొత్త కష్టాలు వచ్చాయి తప్ప సమస్యలు తీరలేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. అన్ని…

రేపటి బంద్‌కు విపక్షాల సంపూర్ణమద్దతు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌25 (జనంసాక్షి); కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 27న జరగబోయే భారత్‌ బంద్‌కు ప్రతిపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్‌ను జయప్రదం చేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి…