సిఎం కెసిఆర్‌ను కలిసిన బిసి కమిషన్ బృందం
హైదరాబాద్,ఆగస్టు 25(జనంసాక్షి):: తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులుగా నియమితులైన వకుళాభరణం తదితరులు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ కమిషన్ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర,…









