Tuesday, 17 November 2026

తెలంగాణ

పోలీస్‌ కస్టడీకి క్వారీ ఛైర్మన్‌ పార్థసారధి

చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌కు తరలింపు హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): కార్వి స్టాక్‌ బ్రోకరింగ్‌ చైర్మన్‌ పార్థ సారధిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి నాంపల్లి సీసీఎస్‌ కార్యాలయానికి పోలీసులు తరలించారు. ఇవాళ, రేపు ఆయనను పోలీసులు…

ప్రజా సమస్యలను తెలుసుకున్న రేవంత్‌

మేడ్చల్‌,అగస్టు25(జనంసాక్షి): మూడుచింతలపల్లిలో రేవంత్‌రెడ్డి రెండ్రోజుల దీక్ష కొనసాగుతోంది. దీక్షలో భాగంగా రెండో రోజు ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రచ్చబండలో రేవంత్‌రెడ్డి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు, డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, మూడెకరాల భూమిపై ఆరా…

హుజారాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడైనా విజయం బిజెపిదే

రాములమ్మ జోస్యం హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): హుజురాబాద్‌ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా బీజేపీయే గెలుస్తుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె విూడియాతో మాట్లాడుతూ హుజురాబాద్‌ బై ఎలక్షన్‌లో ఓడిపోతామనే భయం సీఎం కేసీఆర్‌కు…

14 ఏళ్లు పూర్తి చేసుకున్న నగర జంటపేలుళ్లు

ఇంకా సాయం అందక బాధితుల ఎదురుచూపు హైదరాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): గోకుల్‌ చాట్‌, లుంబిని పార్క్‌ జంట పేలుళ్లకు ఆగస్ట్‌ 25తో 14 ఏళ్ళు పూర్తి అయ్యాయి. 2007 ఆగస్టు 25 హైదరాబాద్‌ లో జంట పేలుళ్లు జరిగాయి. జంట పేలుళ్లలో…

తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదల

పశ్చిమ గోదావరి జిల్లా వాసికి తొలి ర్యాంక్‌ సెప్టెంబర్‌ 4నుంచి ధృవపత్రాల పరిశీలన 4 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు 14న తొలివిడత సీట్ల కేటాయింపు వివరాలు వెల్లడిరచిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్‌,అగస్టు25(జనంసాక్షి):…

గెల్లు శ్రీనివాస్‌కు మద్దతుగా గంగపుత్రుల ఆశీర్వాద సభ

హుజూరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు మద్దతు తెలుపుతూ గంగపుత్రుల ఆధ్వర్యంలో ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలో గంగపుత్రులు భారీ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ మద్దతు ఉంటుందని…

55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు

1.48 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వెల్లడిరచిన మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ…

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌…

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి

హైదరాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ లింబాద్రి నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదనంతర ఉత్తర్వులు ఇచ్చే వరకు లింబాద్రి ఈ…

మరో 20 ఏళ్లు రాష్ట్రంలో మనదే అధికారం

తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు తిరుగు లేదు దళితబందుపై ఊరూరా ప్రచారం చేయాలి విపక్షాల చిల్లరమల్లర విమర్శలకు దీటుగా జవాబివ్వాలి టీవీ చర్చల్లో పాజిటివ్‌గా సమాధానం ఇవ్వాలి 2న ఢల్లీిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన నవంబర్‌లో ద్విశతాబ్ది ఉత్సవాల ప్లీనరీ నిర్వహణ…