Tuesday, 17 November 2026

తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం

అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 12.9 సెంటీవిూటర్ల వర్షపాతం హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం వరకు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌ లో చిరుజల్లులు పడ్డాయి. ఉదయం నుంచే…

రామప్పతో పర్యాటకానికి మహర్దశ

ప్రాజెక్టులతో మారుతున్న తెలంగాణ దశ వరంగల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా అనేక మంది దేశ, విదేశ పర్యాటకుల దృష్టి పడి వారి సందర్శనతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య…

కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు…

మొక్కల పెంపకంలో సత్ఫలితాలు

జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): జిల్లాలో ఒక శాతం ఉన్న అడవిని మరింత పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం విశేషంగా కృషి చేస్తోంది. తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకుని కలెక్టర్‌ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి…

రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణం

రుణమాఫీ హావిూని నెరవేర్చిన ఘనత కెసిఆర్‌దే : కర్నె హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్రంలోని రైతుల దుస్థితికి కాంగ్రెస్సే కారణమని టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు. 40 సంవత్సరాలుగా…

రాహుల్‌ నాయకత్వం పార్టీకి అవసరం: షబ్బీర్‌

  కామారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. రాహుల్‌ నాయకత్వంలో దేశంలో అధికారంలోకి వచ్చి తీరుతుందని గట్టిగా…

అన్నదాతకు అండగా రుణమాఫీ

సిద్దిపేట,ఆగస్ట్‌16(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. రైతులకు రునమాఫీ చేపట్టడం హర్షణీయమని అన్నారు. ఇప్పటికే పెట్టుబడి సాయం రైతుబంధు అందించినా, రునమాఫీకూడా అమలు చేస్తున్నారని అన్నారు. రైతులకు…

దళితబంధుతో కాంగ్రెస్‌, బిజెపికు దడ

పథకాలు పట్టాలకు ఎక్కుతుంటే నిద్ర పట్టడం లేదు కొత్తగూడెం,ఆగస్ట్‌16(జనంసాక్షి): దళితబంధు ప్రకటనతో కాంగ్రెస్‌, బిజెపిలకు వణుకు పుడుతోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేవ్వర రావు అన్నారు. గతంలో ఎవ్వరూ కెసిఆర్‌ లాంటి సాహసం చేయలేదన్నారు. అందుకే వారికి దిక్కుతోచడం…

పాలకల్తీ నిరోధానికి చర్యలు

పాడిరైతులకు అండగా ప్రభుత్వం: లోక ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): పాలకల్తీకి పాల్పడే వారిపట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి ఉచ్చులో చిక్కుకుని చిక్కులు తెచ్చుకోవద్దని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌ లోకభూమారెడ్డి అన్నారు. పాడి రైతులకు…

సేంద్రియ ఎరువుల తయారీలో అశ్రద్ద

రసాయన వినియోగాలకే మొగ్గు పెరుగుతున్న ఖర్చులను పట్టించుకోని రైతు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకం ద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం నిర్దేశిరచిన లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హావిూ…