Tuesday, 17 November 2026

తెలంగాణ

దళితబందు తరహాలో గిరిజన, బిసి బందు అమలు చేయాలి

ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పథకం ఉండాలి: బండి సంజయ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. దళిత…

మైనంపల్లి తీరుకు నిరసనగా మల్కాజిగిరి బంద్‌

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్‌…

మంత్రి కొప్పుల సమక్షంలో పార్టీలో చేరికలు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సుమారు 300 మందికి పైగా కార్యకర్తలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో…

తలసాని ఆధ్వర్యంలో దళితసభకు నేతలు

భారీగా తరలిని నియోజకవర్గ నాయకులు హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో హుజూరాబాద్‌ లో జరిగే దళిత బంధు సభకు సనత్‌ నగర్‌ నియోజకవర్గ దళితులు, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల…

సర్దార్‌ పాపారాయుడికి మంత్రి నివాళి

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన…

దళితబంధుతో కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు

హుజూరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): దళిత బంధు పథకం కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. అద్భుతమైన పథకానికి సీఎం కేసీఆర్‌ అంకురార్పణ చేస్తుండటంతో.. తమ పునాదులు కదిలిపోతున్నాయని ఉలిక్కిపడుతున్నారు. ఎలాగైనా దళిత బంధు పథకాన్ని ఆపాలనే…

లగ్జరీ కార్లపై రవాణాశాఖ కొరడా

11కార్లను సీజ్‌ చేసిన అధికారులు హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): లగ్జరీ కార్లపై రవాణాశృాఖ కొరడా రaళిపించింది. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న విదేశీ కార్లపై రవాణాశాఖ కొరడా రaులిపించింది. అక్రమంగా తిరుగుతున్న 11 ఖరీదైన కార్లను సీజ్‌ చేసింది. ఆరు నెలలుగా నగరంలో…

హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ

విపక్షనేతల ముందస్తు అరెస్ట్‌ కరీంనగర్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్‌ దలితబంధు సభ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేసారు. హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు.. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు.…

హుజారాబాద్‌కు బయలుదేరిన టిఆర్‌ఎస్‌ శ్రేణులు

నిర్మల్‌లో బస్సుకు జెండా ఊపిన మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో పలు జిల్లాల నుంచి టిఆర్‌ఎస్‌ కార్యకర్తలు హుజూరాబాద్‌కు బయలుదేరారు. నిర్మల్‌ నుంచి టీఆర్‌ఎస్‌…

రైతులకు అండగా టిఆర్‌ఎస్‌ సర్కార్‌

ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం అన్నారు. రైతులకు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, బీమా పథకాలను రైతు సంక్షేమం కోసం పెట్టినవేనని అన్నారు.…