Tuesday, 17 November 2026

తెలంగాణ

దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు

పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు ఖమ్మం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని…

బిజెపికి కలసివస్తున్న కాంగ్రెస్‌ వైఫల్యం

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ తీరుతోనే బిజెపికి బలం హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ముందు మిమ్ములను విూరు కాపాడుకోండి అని సిపిఐ నేత నారాయణ కాంగ్రెస్‌ పార్టీకి ఓ టీవీ చర్చలో చురకుల అంటించారు. కాంగ్రెస్‌ వైఫల్యం కారణంగానే తెలంగాణలో బిజెపి రాకెట్‌లా దూసుకుని…

సీనియర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇకలేరు

– సీఎం కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ తెరాస ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ…

ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రేపు రీపోలింగ్‌

– గుర్తులు తారుమారు.. హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్‌ను రద్దు చేశారు. ఇక్కడ రేపు రీ పోలింగ్‌ నిర్వహించనున్నారు.ఆ డివిజన్‌లో ఉన్న 69 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ ఉంటుందని…

ఓటింగ్‌ పెరగకుండా టీఆర్‌ఎస్‌ అడ్డుకుంది..

– పోలింగ్‌ శాతాన్ని పెరగకుండా టీఆర్‌ఎస్సే అడ్డుకుందట – బండి సంజయ్‌ ఆరోపణ హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి): ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని భాజపా మొదటి నుంచీ కోరుకుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఈ విషయంలో…

ఓటింగ్‌లో పాల్గొనేందుకు.. నగరజనం నిరాసక్తి..

  భారీగా తగ్గిన పోలింగ్‌ శాతం సాయంత్రం 5 గంటల వరకు 36.73శాతం ఓటింగ్‌ కోవిడ్‌భయం,వరుససెలవులతో ఓటేయని హైదరాబాద్‌ ఓటర్లు యువతకు పోటీగా ఓటు వేసిన వృద్ధులు, వికలాంగులు హైదరాబాద్‌,డిసెంబరు 1(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌…

ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు కేటీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకు న్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ జీహెచ్‌ఎంసీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్‌ పోలింగ్‌బూత్‌ 8లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే వారికి…

ప్రశాంతంగా పోలింగ్ :

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీస్‌ ఉన్నతాధికారులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ దంపతులు ఓటువేశారు. కుందన్‌బాగ్‌ చిన్మయి స్కూల్‌లో రాచకొండ…

తెలంగాణలో కొత్తగా 502 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 2,70,318 కి చేరింది. నిన్న మరో ముగ్గురు చనిపోవడంతో మరణాల సంఖ్య 1461 కి చేరింది. మరో 894 మంది…

భారీ భద్రత మధ్యలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

  పోలింగ్‌కు సర్వం సిద్ధం సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించిన బలగాలు ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్‌… 18 రకాల గుర్తింపు కార్డులకు ఎన్నికల సంఘం అనుమతి హైదరాబాద్‌,నవంబరు 30(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం…