Tuesday, 17 November 2026

తెలంగాణ

నేను పార్టీకి వీడటంలేదు- విశ్వేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): తాను భాజపాలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు, పరిచయస్తులు ఉన్నారని అంతే కానీ ఆ పార్టీలో చేరుతున్నట్టు కాదన్నారు. ఈ మేరకు…

కేసీఆరే పెద్ద హిందువు:కేకే

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కేశవరావు విూడియా సమావేశంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని…

పచ్చని హైదరాబాద్‌ చూసి కండ్లుమండుతున్నాయి

– హైదరాబాద్‌ అందరిదీ.. కొందరి కానివ్వం – హైదరాబాద్‌కు ఏంజేశిన్రో సూటిగా జెప్పుండ్రి.. – ఈసారి సెంచరీ కొడతాం – బస్తీమే మంత్రి కేటీఆర్‌ సవాల్‌ హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి…

తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 39,448 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,61,728కి చేరింది. ఈమేరకు…

నిజం చెప్తున్నా.. ఆ లేఖ నేను రాయలేదు..

  – భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో వరదసాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని…

చివరిరోజు భారీగా నామినేషన్లు

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరిస్తుండగా.. చివరి రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పార్టీల నేతలు ర్యాలీగా వెళ్లి…

అస్త్రసన్యాసం..చేతులెత్తేసిన జనసేన

హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి): హైదరాబాద్‌ ప్రజల రక్షణకు బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు మద్దతు కోరుతూ కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా…

కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి

– ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి):ప్రధాని మోదీ, రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం…

ప్రగతి చూడండి.. పట్టం కట్టండి

– ఆరేళ్ల అభివృద్ధిపై నివేదిక – హైదరాబాద్‌ నగరానికి కేంద్రం చేసింది ఏమీలేదు – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 20(జనంసాక్షి):మహానగరంలో గత ఆరేళ్లలో చేసిన అభివృద్ధిపై ప్రగతి నివేదికను ఇంటింటికీ చేర్చాలని అభ్యర్థులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి…

స్వచ్ఛతకు తూట్లు పొడుస్తున్న ప్రజలు

వ్యర్థాలను ఇష్టారీతిన రోడ్డుపై పడేస్తున్నారు వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు హైదరాబాద్‌,నవంబరు20(జ‌నంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వఛ్చతకు ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజల సహకారం లేకపోవడంతో ఎక్కడిక్కడ చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. ప్రజలు తమ ఇంట్లో ఉన్న వ్యర్థాలను ప్లాస్టిక్‌ కవర్లలో…