Tuesday, 17 November 2026

తెలంగాణ

బిజెపి విధానాలు దేశానికి చేడు చేస్తే నిలదీయాల్సిందే

ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలి తెలంగాణ సమస్యలపై ముందు దృష్టి సారించాలి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): గత పార్లమెంట్‌ ఎన్నికల ముందు జాతీయ రాజకీయాల గురించి సిఎం కెసిఆర్‌ చర్చ చేశారు. వివిద రాష్ట్రాల నేతలతో మాట్లాడారు. బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకరంగా…

పత్తిరైతులకు పక్కలో బల్లెంలా దళారులు

సిసిఐ కొనుగోళ్లు కూడా అంతంత మాత్రమే ఆశలు పెట్టిన తెల్లబంగారంతో నష్టపోతున్న రైతులు ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి రైతాంగానికి దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ మద్దతు ధర మొదలుకొని నాణ్యతా ప్రమాణాల వరకు కచ్చితమైన…

26న సార్వత్రిక సమ్మెకు సిద్దం అవుతున్న కార్మికులు

వసల కార్మికుల సమస్యలపైనా చర్చించాలని పట్టు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కార్మికులను బానిసత్వంలోకి నెట్టే కార్మిక చట్టాల కోడ్‌లను రద్దు చేయాలని, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యంచేసే చట్టాలను రద్దుచేయాలని కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సర్వత్రా మద్దతు వస్తోంది. బీజేపీ…

వరదబాధితులకు దమ్మడీ కూడా ఇవ్వని కేంద్రం

  ఒత్తిడితెచ్చి వరదసాయం నిలిపివేశారు పోటీ కాంగ్రెస్‌తోనే..బిజెపితో కాదు 104 స్థానాల్లో విజయం సాధిస్తామన్న మంత్రి తలసాని హైదరాబాద్‌,నవంబర్‌18  (జనం సాక్షి): కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో వరదలు వచ్చిన నెలరోజుల తర్వాత బృందాన్ని పంపిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌…

గ్రేటర్‌లోనామినేషన్ల బోణీ

తొలిరోజు 20 నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌,నవంబర్‌18  (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు వివిధ పార్టీలకు చెందిన 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాజపా నుంచి 2,…

గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో భాగంగా ప్రధాన పార్టీలలో ఒకటైన టీఆర్ఎస్ పార్టీ తమ మేనిఫెస్టోను బుధవారం విడుదల చేసింది. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం టీఆర్ఎస్ భవన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన…

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ దే విజ‌యం

హైదరాబాద్‌ : కరోనా వచ్చి, డబ్బులు లేక, ఇబ్బందులు ఉన్నా, మన జీఎస్టీ ఇవ్వకపోయినా ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీజేపీ అడ్డుపడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. వరదల భారిన పడి ఇబ్బందులు పడుతున్న…

దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ ఉంటుంది: బిజెపి

మంచిర్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. ఇదే ఫలితం గ్రేటర్‌ హైదరాబద్‌ ఎన్నికల్లోనూ వస్తుందని అన్నారు. నగర ప్రజలు…

సిసిఐ కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు చేయాలి

దళారులను నమ్మి మోసపోవద్దన్న ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తి విక్రయించాలని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. ప్రభుత్వం క్వింటాల్‌ పత్తికి రూ.5,825 ప్రకటించిందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన సూచించారు. ఇదిలావుంటే జిల్లాలో పత్తి…

గ్రేటర్‌ ఎన్నికల్లో ఆరేళ్ల అభివృద్దిపైనే ప్రచారం

అభ్యర్థుల ఎంపికలో గెలుపు గుర్రాలకే చాన్స్‌ దుబ్బాక ఓటమి ప్రభావం పడకుండా జాగ్రత్తలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక గడిచిన ఆరేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం…