Tuesday, 17 November 2026

తెలంగాణ

టిఆర్‌ఎస్‌ మరోమారు విజయం సాధిస్తుంది: ముఠాగోపాల్‌

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అంటే ప్రజలకు విశ్వాసం ఉందని.. గ్రేటర్‌ ఫలితాల్లో అది మరోసారి నిరూపితమవుతుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సత్తా చాటుతుందన్నారు. వరద సాయంపై విపక్షాలది రాజకీయమని మడిపడ్డారు. అమెజాన్‌ రూ.20…

ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

  21 వార్డుల వారీగా కేంద్రాల వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): గ్రేటర్‌లో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగింది. ఇకపోతే బ్యాలట్‌ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. బీహార్‌, దుబ్బాకలో అనుసరించిన ఎన్నికల…

మోగిన గ్రేటర్‌ ఎన్నికల నగారా

నోటిఫికేషన్‌తో పాటు షెడ్యూల్‌ విడుదల డిసెంబర్‌ 1న ఎన్నికలు..4న కౌంటింగ్‌ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు 24 ఉపసంహరణ…అదే రోజు గుర్తుల కేటాయింపు మేయర్‌గా జనరల్‌ మహిళకు రిజర్వేషన్‌ పాత డివిజన్ల మేరకే ఎన్నికలు నిర్వహణ అసెంబ్లీ…

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నమోదు వ్యూహం

పెద్ద ఎత్తున ఓటర్లను నమోదు చేయిస్తున్న టిఆర్‌ఎస్‌ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఓ వైపు గ్రేటర్‌ ఎన్నికలకు నగారా మోగగా మరోవైపు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్‌ఇనకల హడావిడి సాగుతోంది. అధికార టిఆర్‌ఎస్‌ ఈ విషయంలో దూకుడుగానే పోతోంది.విద్యావంతులను కలవడం.. వారిని ఒప్పించడం..…

మహిళా మేయర్‌ కోసం కదులుతున్న పావులు

అధికార పార్టీలో ఇప్పటి నుంచే లాబీయింగ్‌ జనరల్‌ స్థానంలో గెలిపంచుకునేందుకు ప్రయత్నాలు హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఇప్పుడు అన్ని పార్టీల్లో మేయర్‌ ఎవరన్నది చర్చ మొదలయ్యింది. జనరల్‌ మహిళకు మేయర్‌ పీఠం రిజర్వ్‌…

క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌ ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు…

ఇందిరా పార్కులో పంచతత్వ పార్కు

మంత్రి కెటిఆర్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): నగరంలో పంచత్తవం/- పార్కు అందుబాటులోకి వచ్చింది. ఇందిరా పార్కులో దీనిని నిర్మించారు. ఇందులో భాగంగా మరో 16 పంచతత్వ పార్కులను ప్రారంభించనున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇందిరా పార్కులో రూ. 16…

గ్రేటర్‌ ఎన్నికల కోసం తాయిలాలతో టిఆర్‌ఎస్‌ సిద్దం

ప్రజల ఆస్తిపన్నులో 50శాతం రాయితీ ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల 40 వేల కుటుంబాలకు లబ్ది హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలకు రంగం సిద్దం చేసుకుంటున్న అధికార టిఆర్‌ఎస్‌ అందుకు అనుగుణంగా నగరంలో అనేక కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో…

గ్రేటర్‌కు సిద్ధం కండి

– దుబ్బాకలో రఘునందన్‌ గెలుపు వ్యక్తిగతమే.. – డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు! – అందులో భాజపా ప్రభావం ఉండబోదు – కేబినెట్‌ సమావేశంలో సీఎం కేసీఆర్‌ – ‘జనంసాక్షి’ విశ్వసనీయ సమాచారం హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని…

గవర్నర్‌ కోటాలో ముగ్గురి పేర్లు ఖరారు

గవర్నర్‌కు సిఫార్సు చేసిన తెలంగాణ కేబినేట్‌ గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్‌ పేర్లు ఆమోదం హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గవర్నర్‌ కోటాలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌…