Tuesday, 17 November 2026

తెలంగాణ

బెంజ్‌కారు బీభత్సం..

బైకును ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): మాదాపూర్‌ సైబర్‌ టవర్‌ వద్ద బెంజ్‌ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్‌ జంప్‌ చేసిన కారు బుల్లెట్‌ బైక్‌ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా…

కళ్యాణలక్ష్మి చెక్కులను అందచేసిన మంత్రి

మేడ్చల్‌ మల్కాజిగిరి,నవంబర్‌13(జ‌నంసాక్షి): దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం సంక్షేమం పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని రెవెన్యూ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌…

గజదొంగను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దృష్టి మరల్చి చోరీలు చేస్తున్న గజదొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్తాబ్‌ అనే దొంగను నగరంలోని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.18.50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను…

బైకుల దొగతనం చేసే ముఠా అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ కమిషనర్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలో బైక్స్‌ అపహరిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేశామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఆరుగురు దొంగలను అరెస్ట్‌ చేశామని, నిందితుల వద్ద నుంచి 30 బైక్స్‌ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.…

రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు మృతి

రంగారెడ్డి,నవంబర్‌13(జ‌నంసాక్షి): జిల్లాలోని తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ వద్ద నాగార్జున సాగర్‌ రహదారిపై గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యమహా ఫాసినో బైక్‌పై వెళ్తున్న తల్లీకుమారుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో…

సిరిసిల్ల కలెక్టర్‌ తీరుపై పొన్నం ఆగ్రహం

టిఆర్‌ఎస్‌ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఆరోపణ రాజన్నసిరిసిల్ల,నవంబర్‌13(జ‌నంసాక్షి): సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌పై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల కలెక్టర్‌ టీఆర్‌ఎస్‌ లీడర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నువ్వు ఐఏఎస్‌వా..గులాబీ కండువా కప్పుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తవా?…

సన్నాలకు 3600 చెల్లించాలి

దుబ్బాక మార్కెట్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రఘునందన్‌ సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 3,600 చెల్లించి రైతులను ఆదుకోవాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యాన్ని…

ధరిణితో 15 నిముషాల్లో రిజిస్టేష్రన్‌,మ్యుటేషన్‌

దేశంలోనే ఆదర్శంగా ధరణి పోర్టల్‌ వర్గల్‌ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): పదిహేను నిమిషాల వ్యవధిలోనే భూమి అమ్మడం, కొనడం, మ్యూటేషన్‌ జరగడం, పట్టాదారు పాసు పుస్తకాలు రావడం.. ఇలా పారదర్శకంగా, వేగంగా జరగడం దేశంలోనే…

వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు

అంబులెన్స్‌ సర్వీసులు ప్రారంభించిన మంత్రి హరీష్‌ సిద్దిపేట,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గజ్వేల్‌ మార్కెట్‌ యార్డులో శుక్రవారం జగదేవ్‌పూర్‌ మండలానికి ప్రత్యేక…

కాళోజి చిరస్మరణీయ ప్రజాకవి

నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాళోజీ సేవలను కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. జీవితాంతం ప్రజల గొంతుకగా బతికిన కాళోజి నారాయణ…