Tuesday, 17 November 2026

తెలంగాణ

ప్రజలకు సిఎం కెసిఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీపకాంతులతో వెలుగులీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించి విజ్ఞానపు వెలుగును…

గ్రేటర్‌లోనూ బిజెపి సత్తా చాటుతుంది

నగరాభివృద్ది గురించి ప్రజలు టిఆర్‌ఎస్‌ను నమ్మరు: జితేందర్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 80 డివిజన్లలో గెలవబోతోందని ఆ పార్టీ నేత జితేందర్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లోనూ బిజెపి దుమ్ము లేపుతందని అన్నారు. హైదరాబాద్‌లో…

పనిచేసే ప్రభుత్వాన్నే ఆదరించండి

నగరంలో విస్తృంతంగా పర్యటించిన కెటిఆర్‌ అర్హులందరికి త్వరలోనే డబుల్‌ ఇళ్లు అందచేస్తాం పలు ప్రారంభోత్సవాలతో ప్రజల ముందుకు మంత్రి హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.…

విఘ్నేష్‌ కుటుంబానికి 5లక్షల సాయం అందచేత

కుమ్రం భీం ఆసిఫాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): పెద్దపులి దాడిలో మృతి చెందిన దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్‌ కుటుంబానికి శుక్రవారం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఐదు లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..బాధిత కుటుంబాన్ని…

పంచాయితీరాజ్‌ వ్యవస్థలో మార్పులు

మంత్రితో మండల పరిషత్‌ అభివృద్ది అధికారుల భేటీ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయని పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పంచాయితీలను బలోపేతం చేసే దిశగా అనేక కార్యక్రమాలు…

కిషన్‌రెడ్డిది రెండు నాల్కల ధోరణి

కేంద్రానిదో మాట..కిషన్‌ రెడ్డిదో మాట మండిపడ్డ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. కేవలం…

రాష్ట్రంలో బాణాసంచా కాల్చడం నిషేధం

హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు తక్షన చర్యలకు డిజిపి, కలెక్టర్లు,ఎస్పీలకు ఆదేశాలు హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా బాణాసంచా కాల్చాడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటాకులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన…

కరోనా తీవ్రత తగ్గుతున్నా..జాగ్రత్తలు పడాల్సిందే

పండగల వేళ మరింత అప్రమత్తత అవసరం షాపింగ్‌ల పేరుతో విచ్చలవిడిగా తిరగొద్దు మాస్కులు దరించడం మరవొద్దు చలి తీవ్రత..బాణాసంచాతో శ్వాసకోస వ్యాధులు హెచ్చరించిన వైద్యారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాస్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కోవిడ్‌ తీవ్రత మరింత తగ్గిందని కోఠి కమాండ్‌…

సన్నాలకు వెంటనే మద్దతు ప్రకటించాలి: కాంగ్రెస్‌

పెద్దపల్లి,నవంబర్‌13(జ‌నంసాక్షి): కేసీఆర్‌ ఆదేవాల మేరకు సన్నాలు పండించినందున సన్నాలకు మద్దతు ధరలు నిర్ణయించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. రైతులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆ పార్టీ పేర్కొంది. తక్షణం మద్దతు ధరలు…

రోడ్డున పడ్డ బాణాసంచా వ్యాపారులు

ఆలస్యంగా హైకోర్టు తీర్పు రావడంతో కోట్లలో నష్టాలు కరోనా వేళ కాల్చకపోవడమే మంచిదంటున్న వైద్యులు హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): దీపావళికి రెండు రోజుల ముందు వచ్చిన హైకోర్టు తీర్పుతో తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని పటాకుల విక్రేతలు ఆవేదన…