టపాసుల వ్యాపారుల గుండె గుభేల్
తెచ్చిన సరుకు ఏం చేయాలన్న ఆందోళన కరీంనగర్,నవంబర్13(జనంసాక్షి): దీపావళి టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగారాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నాలుగు రాళ్లు సంపాదిందామనుకున్న వారికి…









