Tuesday, 17 November 2026

తెలంగాణ

అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథ నీటి శుద్ధి

మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి):  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథలో నీటి శుద్ది జరుగుతోందని మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ అన్నారు. మార్కెట్‌…

శంషాబాద్‌లో బంగారం స్వాధీనం

రంగారెడ్డి,నవంబర్‌11(జనంసాక్షి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ ఆదికారుల తనిఖీలు నిర్వహించారు. రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.12.22 లక్షల విలువైన 233.06 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని…

దీపావళి తరవాత యూనివర్సిటీల ప్రారంభం: పాపిరెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌11(జనంసాక్షి): దీపావళి తర్వాత విశ్వ విద్యాలయాలు పునఃప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. డిసెంబర్‌ నుంచి హైస్కూల్స్‌, ఇంటర్మీడియట్‌ వారికి ఫిజికల్‌ క్లాసులు ఉండొచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్‌ తగ్గిస్తామని పాపిరెడ్డి తెలిపారు.…

కెసిఆర్‌ రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలపాలి

అధికారులు, ప్రజాప్రనిధులు ఈ బాధ్యత తీసుకోవాలి సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌11(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నదే సీఎం కెసిఆర్‌ లక్ష్యం అని ని పంచాయితీజార్‌ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌ రావుచెప్పారు. రైతులు రాజులు…

ఎంపి సురేశ్‌ రెడ్డికి కరోనా

హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. తాను క్షేమంగా ఉన్ననని, తనను గత 4-5 రోజులుగా కలిసిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాలిసిందిగా సురేశ్‌ రెడ్డి కోరారు. ఈ…

మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,నవంబర్‌11 (జనంసాక్షి) : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై దౌల్తాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు హరీష్‌ రావు తన కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో అదే రహదారిపై ఇద్దరు…

యాదాద్రిలో లక్షపుష్పార్చన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌11(జనంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్తోక్త్రంగా జరిగాయి. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చకబృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.…

నోటరీలను గెజిటెడ్‌ అధికారులగా గుర్తించాలి

సిఎం కెసిఆర్‌ను కోరిన సగం సభ్యులు హైదరాబాద్‌,నవంబర్‌11((జనంసాక్షి)): నోటరీలను గెజిటెడ్‌ అధికారులుగా గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. జంటనగరాల్లోని కోర్టులు, నోటరీ ప్రాక్టీషనర్స్‌ అడ్వొకేట్‌లను గెజిటెడ్‌ అధికారులగా గుర్తింపునివ్వాలని తెలంగాణ అడ్వొకేట్‌ నోటరీస్‌ అసోసియేషన్‌ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు…

విూడియా అకాడవిూ కార్యదర్శిగా ముర్తుజా

హైదరాబాద్‌,నవంబర్‌11((జనంసాక్షి)): తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ కార్యదర్శిగా మహ్మద్‌ ముర్తుజా బాధ్యతలు స్వీకరించారు. మహ్మద్‌ ముర్తుగా 1993లో సహాయ పౌరసంబంధాల అధికారిగా సమాచారశాఖలో నియమితులయ్యారు. 28 ఏళ్లుగా సమాచార శాఖలో వివిధ ¬దాల్లో పనిచేశారు. వరంగల్‌ అర్బన్‌జిల్లాలో డిప్యూటీ…

కొమురంభీమ్‌ జిల్లాలో పులిపంజా

పశువుల కాపరిపై దాడి,హత్య ఘటనతో సవిూప గ్రామాల ప్రజల భయాందోళన కొమురం భీం,నవంబర్‌11( జనం సాక్షి ): కొమరం భీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పులి పంజా విసిరింది. ఇంతకాలం పశువులపైనే దాడులు చేస్తున్న పులి తొలిసారిగా ఓ…