నేపాలీ దొంగజంట అరెస్ట్
సనిమనిషులుగా నమ్మించి మత్తు ఇచ్చి చోరీ హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ సోమవారం విూడియాకు వెల్లడించారు. ఇంట్లో పని మనషులుగా చేరిన నేపాలీ వాసులు అర్జున్,…










