నాయిని సతీమణి న్నుమూత
– ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మరణించిన నాయిని అహల్య – సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్,అక్టోబరు 26(జనంసాక్షి):మాజీ ¬ం మంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావటం తో ఆమె కూడా భర్త నాయిని నర్సింహ…
– ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో మరణించిన నాయిని అహల్య – సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్,అక్టోబరు 26(జనంసాక్షి):మాజీ ¬ం మంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూశారు. కరోనా పాజిటివ్ రావటం తో ఆమె కూడా భర్త నాయిని నర్సింహ…
– రూ. 18.67 లక్షలు పట్టివేత – పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట – పరిస్థితి ఉద్రిక్తం సిద్ధిపేట,అక్టోబరు 26(జనంసాక్షి):ఉప ఎన్నికల తేదీ సవిూపిస్తున్న కొద్దీ దుబ్బాకలో రాజకీయం వేడెక్కుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు…
ఎక్కడా కానరాని ఆడంబరాలు వరంగల్,అక్టోబర్26(జనంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రతియేటా ప్రజలందరూ గుమిగూడి జమ్మి చెట్టుకు పూజలు చేయడం, పాలపిట్ట…
బిజెపి దూకుడుతో మంత్రికి ముచ్చెమటలు: రఘునందన్ రావు సిద్దిపేట,అక్టోబర్26(జనంసాక్షి): దుబ్బాక ప్రచారంలో బిజెపి ముందున్నదని, గెలుపు దిశగా తమ ప్రచారం సాగుతున్నదని బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. ఈ ఎన్నిక దుబ్బాక ప్రజల ఆత్మాభిమాన పోరాటమని తెలిపారు.…
హుజూర్ నగర్ తరాహాలో నిధుల విడుదల దుబ్బాకలో ఆర్యవైశ్యుల అలయ్ బలయ్‌లో మంత్రి హరీష్ రావు సిద్దిపేట,అక్టోబర్26(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. సీఎం ఆశీస్సులతో నారాయణఖేడ్‌ను కూడా అభివృద్ధి…
హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికితోడు తన వంతు సాయంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత స్పందించారు.ఈమేరకు సంస్థ అధినేత సత్తిబాబు 15లక్షల రూపాయల చెక్కును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్‌శాఖ…
నాగర్‌కర్నూల్,అక్టోబర్26(జనంసాక్షి): శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో 1, 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభమైంది. విద్యుత్ ఉత్పత్తిని మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు ప్రారంభించారు. అనంతరం పవర్ ప్లాంట్లను పరిశీలించారు. ఈ…
ఏడుపాయలను సందర్శించి తొలుత పూజలు మెదక్,అక్టోబర్26(జనంసాక్షి): మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా హన్మంతరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్‌గా బాధ్యతల స్వీకరణ కంటే ముందు ఏడుపాయల దుర్గామాతను హన్మంతరావు దర్శించుకున్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన హన్మంతరావుకు సిబ్బంది శుభాకాంక్షలు…
ఏర్పాట్లు చేసిన అధికారులు హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): నిమ్స్ హాస్పిటల్‌లో మరో నాలుగు రోజుల్లో మూడో దశ భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఐసీఎంఆర్ నుంచి అనుమతులు రావడంతో మూడో దశ పరీక్షలు జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి…
మేడ్చల్ మల్కాజ్‌గిరి,అక్టోబర్26(జనంసాక్షి): ఈ నెల 15వ తేదీన శావిూర్‌పేటలో అదృశ్యమైన బాలుడు మృతి చెందాడు. శావిూర్‌పేట ఔటర్ రింగ్ రోడ్డు పక్కన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతియాన్(5)…