Tuesday, 17 November 2026

తెలంగాణ

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు చెప్పారు. మంగళవారం…

గ్రానైట్‌పై కరోనా దెబ్బ

చైనాకు నిలిచిపోయిన ఎగుమతు ఖమ్మం,మార్చి17  (జనంసాక్షి) : కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే గ్రానైట్‌ పరిశ్రమపై చూపుతోంది. గతనెతో పోలిస్తే ఈ నెలో 30శాతం ఎగుమతు తగ్గిపోయాయి. కరోనా ఫలితంగా ఇప్పటికే ఇక్కడి నుంచి ముడి గ్రానైట్‌ ఎగుమతి చేసే…

కొండగట్టులో ఏటా తాగునీటి ఎద్దడి

వేసవిలో మరింత తీవ్రం కానున్న సమస్య జగిత్యా,మార్చి17  (జనంసాక్షి):  కొండపైన తాగునీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. యేటా హనుమాన్‌ జయంత్యుత్సవాకు ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించాల్సిన పరిస్థితి ఉంది. దూర ప్రాంతా నుంచి వచ్చిన భక్తు కోనేరులో స్నానాు…

ముంచుకొస్తున్న వేసవి

మంచినీటి కోసం ప్రజ ఆందోళన కాగజ్‌నగర్‌,మార్చి17  (జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాకు నీటిని అందించాన్న క్ష్యంతో కొత్త ఊట బావికి ప్రత్యేకంగా నిధు కేటాయించడం లేదన్న ఆరోపణున్నాయి. దీంతో కొత్త ఊట బావి…

సమ్మర్‌లో హీట్‌ పెంచనున్న ..విద్యుత్‌ ఛార్జీు

హైదరాబాద్‌,మార్చి17  (జనంసాక్షి):  త్వరలో సామాన్యుడిపై విద్యుత్‌చార్జీ భారం పడనుంది. ప్రజాసంక్షేమ కార్యక్రమా నిర్వహణ కొనసాగేందుకు చార్జీ పెంపు తప్పనిసరి అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో చార్జీ పెంపుపై విద్యుత్‌ శాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అసలే వేసవి…

రేపటి నుంచి సినిమా షూటింగ్స్ బంద్

హైదరాబాద్ : రేపటి నుంచి సినిమా షూటింగ్స్ ను నిలిపివేస్తున్నామని టాలీవుడ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ తెలిపారు.  ఫిల్మ్ చాంబర్ లో ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ…

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు

]కరోనాను విపత్తుగా ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ,మార్చి 14(జనంసాక్షి): యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు భారత్ లో కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండంతో.. కరోనా వైరసను కేంద్ర ప్రభుత్వం…

కరోనాపై ముందస్తు యుద్ధం

  విద్యాసంస్థలు మూసివేత • మార్చి 31 వరకే పెళ్లిళ్లకు అనుమతి ఆ తర్వాత అనుమతించబోం • మాల్స్, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయ్ • నేటి నుంచే అమల్లోకి… • కరోనాపై ఖర్చుకు రూ.500 కోట్లు కేటాయింపు…

కరోనా అలర్ట్..

  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త కరోనా వ్యాప్తి నేపథ్యంలో మాల్స్‌, సినిమా హాల్స్‌ బంద్‌ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం హైదరాబాద్‌:  కరోనా వైరస్‌ విస్తరిస్తున్న కారణంగా  తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.  రాష్ట్ర వ్యాప్తంగా…

వదంతులు నమొదు

. తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కాలేదు • ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు నేడు ఉన్నతస్థాయి సమీక్ష చేస్తామన్న మంత్రి ఈటెల • ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన కేంద్ర బృందం హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): తెలంగాణలో…