Tuesday, 17 November 2026

తెలంగాణ

7న కృత్రిమ అవయవాల పంపిణీ

నిజామాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో 7న వికలాంగులకు కృతిమ అవయవాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి, సబ్‌కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. కిరణ్‌ మహి తెలిపారు. 7న నగరంలోని బస్వాగార్డెన్‌(వినాయక్‌నగర్‌)లో పంపిణీ…

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.…

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలో మరొకరు మృతి

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గత నెల 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్‌ కె. చంద్రయ్య(52) కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్టీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 28 రోజులుగా ఆస్పత్రిలోని బర్నింగ్‌ వార్డులో…

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో జర్నలిస్టులు

ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన విూడియా ప్రతినిధులు హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పలువురు జర్నలిస్టులు ఇందులో పాల్గొని…

ప్రేమపేరుతో యువతిని వంచించిన యువకుడు

అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు.…

నాంపల్లిలో వ్యక్తి వీరంగం

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఓ వాహనదారుడు ట్రాఫిక్‌ పోలీస్‌ పై దాడి చేసిన సంఘటన నాంపల్లి తాజ్‌ ఐలాండ్‌ చౌరస్తాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నాడు.…

అర్థరాత్రి బస్సులో మంటలు

డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు నల్గొండ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సులో ఆదివారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌.. ప్రయాణీకులను అప్రమత్తం…

ఛార్జీల మోత!

– కి.విూ రూ.20పైసలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు – అర్థరాత్రి నుంచి అమల్లోకి – ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం – బస్‌ పాస్‌ ధరలకూ రెక్కలు – పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు పెనుభారం హైదరాబాద్‌,…

30మంది కార్మికుల మృతికి కేసీఆరే కారణం

– ఆయనపై కేసుపెట్టి కఠినంగా శిక్షించాలి – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సంగారెడ్డి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ఆర్టీసీ కార్మికుల మృతికి కారణమైన సీఎం కేసీఆర్‌ను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హన్మంతరావు అన్నారు. సోమవారం…

ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలకు ప్రభుత్వాల ఆసక్తి

సమరశీల పోరాటాల ద్వారా ఎదుర్కొంటాం బీఎంఎస్‌ జాతీయ నాయకుడు బీకే. రాయ్‌ భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ రంగాలకు అప్పగించి సొమ్ము చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్మోహన్‌ సింగ్‌ బాటలోనే పయనిస్తున్నారని బీఎంఎస్‌ జాతీయ బొగ్గు…