Monday, 16 November 2026

తెలంగాణ

భేషరతుగా వచ్చారు.. అభాసుపాలయ్యారు

అయోమయంలో లేఖలిచ్చిన ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటలపై నమ్మకంతో ఆయా డిపోల్లో మేనేజర్లకు విధుల్లో చేరుతున్నట్టు లేఖలిచ్చిన ఆర్టీసీ కార్మికులు కొందరు అభాసుపాలయ్యారు. ఇప్పటికీ వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా సంస్థ గుర్తించక పోవడంతో…

ఆర్టీసీ కార్మికుల మృతికి కేసీఆరే కారణం

– బంగారు తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారింది –  బీజేపీ నేత బాబుమోహన్‌ సంగారెడ్డి, నవంబర్‌14 (జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్‌ నియంతలా పాలన సాగిస్తున్నాడని, కార్మికుల మరణాలకు కేసీఆరే బాధ్యత వహించాలని…

బాలల సంక్షేమం కోసం..  ప్రభుత్వం కట్టుబడి ఉంది

– బాలల చట్టాల సమర్థ అమలుకు కృషి – భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించిన తప్పక శిక్షిస్తాం – మంత్రి సత్యవతి రాథోడ్‌ హైదరాబాద్‌, నవంబర్‌14 (జనం సాక్షి) : బాలల హక్కులు, వారి సంక్షేమం కోసం తెరాస ప్రబుత్వం…

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

– 41వరోజు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన కార్మికులు – బస్సులు బయటకు రాకుండా డిపోల ఎదట ఆందోళన – కొనసాగిన మహబూబాబాద్‌ జిల్లా బంద్‌ – సీఎం కేసీఆర్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఆర్టీసీ కార్మికులు –…

నేను ఏంచేసినా లోకకల్యాణం కోసమే

– టీపీసీసీ చీఫ్‌గా నాకు అవకాశం ఇవ్వండి – రాష్ట్రంలో మంచిపాలన రావాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం – సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు సంగారెడ్డి, నవంబర్‌14 (జనంసాక్షి)  : సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు…

సమ్మె పరిష్కారంపై.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

– బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌14 (జనంసాక్షి)  : ఆర్టీసీ సమ్మెను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, న్యాయస్థానాలను సైతం అది తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం…

ధాన్యం కొనుగోళ్లపై నిఘా

రైతుకు నష్టం జరక్కుండా చర్యలు జనగామ,నవంబర్‌14 (జనంసాక్షి)  : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా…

చెరువుల పునరుద్దరణతో పెరిగిన ఆయకట్టు

ఆదిలాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు వందల చెరువులు   పునరుద్ధరణకు నోచుకున్నాయి. వివిధ దశల్లో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా అనేక చెరువులకు జలకళ వచ్చింది. మూడువిడతల్లో సుమారు 1.20లక్షల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి…

రైతుల కోసమే సిసిఐ కొనుగోలు కేంద్రాలు 

కొత్తగూడెం,నవంబర్‌14 (జనంసాక్షి)  :  సిసిఐ కొనుగోలు కేంద్రాలతో రైతలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంత రైతులకు ఇది ఎంతగానో ఉపయుక్తంగా మారాయి.   పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిందని జడ్పీ ఛైర్మన్‌…

పత్తిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలి: సీతక్క

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : పత్తి రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పత్తి మార్కెట్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధరలు అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల పంటలకు…