Monday, 16 November 2026

తెలంగాణ

రాష్టాన్న్రి అవినీతి మయం చేశారు

– 70శాతం ప్రజలకు డబ్బులివ్వందే పనులుకావట్లేదు – పరమత సహనంగురించి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది – కాళేశ్వరం జాతీయ ¬దాపై ఇప్పటివరకు డీపీఆర్‌ ఇవ్వలేదు – ఆర్టికల్‌ 370 చేసినట్లుగానే తెలంగాణ విమోచన జరిపితీరుతాం –…

సమస్యలను పక్కన పెట్టారు: ఏలేటి  

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): కాంగ్రెస్‌ హయాంలోమాత్రమే రైతులకు ఎప్పుడూ న్యాయం జరిగేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని,అందుకే తాము ప్రజల పక్షానా పోరాడుతున్నామని  అన్నారు.  తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్‌ కుటుంబమే…

హావిూల అమలులో నిర్లక్ష్యం: తాహిర్‌ బిన్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి):  తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్రమోడీలకు బుద్ధి చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ పిలుపునిచ్చారు.  కేవలం సోనియా గాంధీ ధృడసంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. అయితే దానిని తన…

హరితహారం ఉద్యోగులకు ప్రోత్సాహం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): హరితహారంలో ఉత్తమంగా పనిచేసిన ఉద్యోగులకు  గుర్తింపు ఉంటుందని డ్వామా పీడీ అన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో నిర్లిప్తతగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. హరితహారం కింద మొక్కలు నాటే లక్ష్యాలను త్వరగా పూర్తి…

అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన  మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం వల్లనే ఇలా జరగుతోందని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.…

హావిూల అమలు చేయకుండా మోసం

వరంగల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి జీతాలు రావడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం…

రాజీవ్‌ జయంతి సందర్భంగా 20న సద్భావనా ర్యాలీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): భారతరత్న దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ 75వ జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్‌  పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. 20న ఉదయం 9గంటలకు ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు ఆధ్వర్యంలో పంజాగుట్ట కూడలిలోరాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి సద్భావన ర్యాలీ, యువజన…

 విమోచన దినోత్సవంపై స్పష్టత ఇవ్వాలి: బిజెపి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తారా లేదా అన్నది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ విమోచనం నిర్వహించడంలో ఎందుకు భయపడుతన్నారో చెప్పాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింప చేసేందుకు సెప్టెంబర్‌…

చేరికలే లక్ష్యంగా బిజెపి సభ

నేడు నడ్డా సమక్షంలో పలువురు చేరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ సభను ఏర్పాటుచేస్తోంది. బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో…

జూరాలతో తీరనున్న నీటి సమస్యలు

పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద నీరు రావడంతో తొలిసారిగా 750 క్యూసెక్కుల వరద నీటిని మొదటి…