అభివృద్దిలో ప్రణాళికా సంఘందే కీలక భూమిక
వినోద్ అనుభవానికి తగిన ఎంపిక హైదరాబాద్,ఆగస్ట్17 (జనం సాక్షి) : రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో ప్రణాళికాసంఘం పాత్ర అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రి నిత్యం పరిపాలనాపరమైన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉం డాల్సిన అవసరం ఉండడంతో ప్రణాళికలకు సంబంధించిన అన్ని కీలక…










