Monday, 16 November 2026

తెలంగాణ

విద్యార్థులే హరితహార సారధులు 

ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా  2002లో ఆవిర్భవించి నిత్య చైతన్యంతో విద్యార్ధి లోకాన్ని ఒక్కటిగా చేసిన ఘనత టీఆర్‌ఎస్‌వీదేనని ఎమ్మెల్యే జోగురామన్న  అన్నారు. టీఆర్‌ఎస్‌వీలో విద్యార్థులు సభ్యత్వం తీసుకొని ముఖ్యమంత్రి కలలుగన్న బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం…

మొక్కలు నాటడం సామాజిక బాధ్యత

కొత్తగూడెం,జూలై25(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని జిల్లా అటవీ అధికారులు పిలుపునిచ్చారు. తమవంతుగా అన్ని  ప్రాంతాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని కొనసగిస్తున్నామని అన్నారు. హరితహారం సామాజిక బాధ్యత అని అన్నారు.…

రైతులను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్‌: ముత్తిరెడ్డి

జనగామ,జూలై25(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన తీరును రైతులే చెబుతారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. వారిపట్ల మొసలి కన్నీరు కార్చినంత మాత్రాన నమ్ముతారని అనుకోవడం మూర్ఖత్వమే అన్నారు.  రైతుల వెనుకబాటుకు కారణమైందని కాంగ్రెస్‌ అని,…

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని అటవీ అధికారులు అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. హరితహారం…

మొక్కలు నాటిన విద్యార్థులు

నిర్మల్‌,జులై24(జ‌నంసాక్షి): తెరాస పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కెటిఆర్‌ జన్మదిన వేడుకల శుభ సందర్భంగా టి ఆర్‌ ఎస్‌ వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్‌ ఆధ్వర్యంలో ఉట్నూర్‌ మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులతో కలిసిమొక్కలు నాటారు. …

లెఫ్ట్‌ నేత నల్లాని స్వామికి సీతక్క నివాళి

ములుగు,జులై24(జ‌నంసాక్షి): ములుగు  మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు  నల్లాని స్వామిరావు  చనిపోగా  ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే ములుగు…

ఎస్‌ఐ పోస్ట్‌ అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌లు

హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎస్‌ఐ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌…

భారీ వర్షాలు కురుస్తాయ్‌!

– భారతీయ వాతావరణశాఖ వెల్లడి హైదరాబాద్‌, జులై24(జ‌నంసాక్షి) : రానున్న 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. భారతీయ వాతావరణశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కొంకన్‌, గోవా, సబ్‌ హిమాలయా, పశ్చిమ…

రాజకీయాలతో బంగారు తెలంగాణరాదు

– అవినీతి చేయడంవల్లే తనను బడిలీచేశారనడం అవాస్తవం – అవసరమైతే తనపై విచారణ జరపవచ్చు – ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలని లేఖరాస్తా! – ప్రభుత్వానికి రూ.50కోట్ల నష్టమొస్తుంది – జైళ్లశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా –…

కలహాలు,ఆర్థిక సమస్యలతో కుటుంబాలు ఛిద్రం

మిర్యాలగూడలో కుటుంబం ఆత్మహత్య జగిత్యాలలో కూతుళ్లతో కలసి బావిలో దూకిన తల్లి హైదరాబాద్‌,జులై24(జ‌నంసాక్షి): ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న కారణాలతో మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడడం కలకలంరేపుతోంది. తాజాగా మిర్యాలగూడలో, జగిత్యాలలో జరిగిన వేర్వేరు ఘటనలు…