నిజామాబాద్‌లో విషాదం
కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి నిజామాబాద్,జులై24(జనంసాక్షి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజాహిద్‌నగర్‌కు చెందిన…

