Monday, 16 November 2026

తెలంగాణ

కీసర అడవిని..  దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌

– కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వినూత్న నిర్ణయం హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌…

కొత్త పురపాలక చట్టంపై గవర్నర్‌ అభ్యంతరం

పలు అంశాలపై ప్రభుత్వానికి కొర్రీలు గవర్నర్‌ సూచనలతో తాజాగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): తెలంగాణ నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు.…

ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గోదావరిఖని,జూలై23(జ‌నంసాక్షి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన, ఆస్పత్రిలోని సమస్యలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాలతోపాటు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి…

డివైడర్‌ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

సూర్యాపేట,జూలై23(జ‌నంసాక్షి): నేషనల్‌ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎన్‌హెచ్‌ 65పై విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను…

సిలిండర్‌ పేలి పూరిల్లు దగ్ధం

నలుగురికి తీవ్ర గాయాలు మెదక్‌,జూలై23(జ‌నంసాక్షి): శివంపేట మండలం శంకర్‌తండాలో మంగళవారం  ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్తప్రికి తరలించారు. వీరుంటున్న  పూరిల్లులో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో పూరిల్లు…

తండ్రి ఆగడాలు సహించలేక హత్య

కొడుకును అరెస్ట్‌ చేసిన పోలీసులు నిజామాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తండ్రిని కుమారుడు ప్రశాంత్‌ హత్య చేశాడు. 4 నెలల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్‌ తండ్రి..…

చికిత్స పొందుతూ యువకుడి మృతి

వరంగల్‌ రూరల్‌,జూలై23(జ‌నంసాక్షి): రైలులో నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. జారిపడిన వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జరిగింది. సంగెం మండలం ఏల్గురు రైల్వేస్టేషన్‌ సవిూపంలో సోమవారం రాత్రి బెల్లంపల్లి…

సుప్రీంలో ఆమ్రపాలి గ్రూప్స్‌కు ఎదురుదెబ్బ

– కంపెనీ రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని తీర్పు – లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఈడీకి ఆదేశం – 40వేల మంది అమ్రపాలి కస్టమర్లకు ఊరట హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : ఆమ్రపాలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సుప్రింకోర్టులో ఎదురుదెబ్బ…

ముంపు గ్రామానికి పరిహారం చెల్లించరా?

అనుపురం గ్రామస్థుల ఆందోళన సిరిసిల్ల,జూలై 23(జ‌నంసాక్షి): మధ్యమానేరు ముంపుగ్రామస్థుల కష్టాలు తీరడం లేదు. వారి పరిహారం ఇంకా పరిహాసంగానే మిగిలింది. పదిసంవత్సరాల నుంచి ఇంటి పరిహారం రాలేదని బాధితులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ…

భూ వివాదాల పరిష్కారంలో నిర్లక్ష్యం

రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకోని వైనం మంచిర్యాల,జూలై 23(జ‌నంసాక్షి): భూసమస్యలు కుప్పలుతెప్పలుగా వెలుగు చూస్తున్నాయి. భూప్రక్షాళన చేపట్టినా 20 శాతం దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మ్యూటేషన్‌ల లోనూ ఫోర్జరీ, ఒకరి భూమి మరొకరి పేరిట, ఒకే భూమి…