శిబిరాలకు తరలిన ఎంపిటిసి,జడ్పీటీసీలు
పోటాపోటీగా శిబిరాల ఏర్పాట్లు రంగారెడ్డి,మే22(జనంసాక్షి): ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే ఇరు పార్టీలు క్యాంపు రాజకీయాలపై దృష్టిసారించాయి. వీలైనంత ఎక్కువ మంది ప్రాదేశిక సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపు…






