Monday, 16 November 2026

తెలంగాణ

 ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన 16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా సాగుతోందని, గతంలో కంటే ప్రజలు మరింత ఆసక్తిగా తమకు మద్దతుగా…

మండుటెండలతో ప్రజల అగచాట్లు

ఎండలతో జాగ్రత్త అంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మార్చి ముగుస్తున్న వేళ జిల్లాలో ఎండలు తీవ్రం అయ్యాయి. బయటకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 దాటితే బయటకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ దశలో పనుల కోసం…

ప్రచారంలో కోలాహలం

ఇంటింటికీ తిరుగుతూ ఉమ్మడిగా ప్రచారం ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఖమ్మం,మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎక్కడ చూసినా గులాబీ కోలాహలం కనబడుతుంది. గడిచిన కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా గులాబీ దండులా అభ్యర్థుల…

మండుటెండల్లోనూ అద్భుత కళాఖండాల సృష్టి

ఎండలను సైతం లెక్కచేయని శిల్పుల తదేక దీక్ష ఇదో అవకాశంగా సుందర నిర్మాణం కోసం వారి తపన శరవేగంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులు యాదాద్రి,మార్చి29(జ‌నంసాక్షి): అనేక ప్రత్యేకతలతో దేశంలోనే అత్యద్భుత దేవాలయంగా యాదాద్రిని తీర్చిదిద్దాలని సంకల్పించిన  ముఖ్యమంత్రి కేసీఆర్‌…

డబ్బులు పంచే సంస్కృతి తెచ్చింది బాబే

– ఓట్లకోసం బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది – 16స్థానాల్లో తెరాస అభ్యర్థుల గెలుపు ఖాయం – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, మార్చి29(జ‌నంసాక్షి) : ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతి తెచ్చిందే చంద్రబాబు అని రాష్ట్ర…

టిఆర్‌ఎస్‌ది పదహారు సీట్ల రాజకీయం

కుటుంబ వారసత్వం కోసం తహతహ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు విమర్శ మెదక్‌,మార్చి29(జ‌నంసాక్షి): పదహారు సీట్లతో రాజ్యమేలుతామని టిఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దని మెదక్‌ బిజెపి అభ్యర్థి రఘునందన్‌ రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో చక్రం తిప్పుతామంటూ ప్రజలను…

ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం 

కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి):  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం అశ్వారావుపేటలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్‌ కూడలిలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆస్పత్రిలోని రోగులకు పండ్లు…

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

అధికార అభ్యర్థి నగేశ్‌కు గట్టి పోటీ ఇస్తున్న నేతలు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. అభ్యర్థులను ప్రకటించకున్నా.. సన్నాహక సమావేశాల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఆదిలాబాద్‌…

నిజామాబాద్‌లో తప్పని బ్యాలెట్‌ పేపర్‌ పోరు

ప్రచారంలో ముందున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత బిజెపి, టిఆర్‌ఎస్‌ ఒక్కటే అంటున్న యాష్కీ నిజామాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): నిజామాబాద్‌  పార్లమెంట్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పోరు తప్పేలా లేదు. రైతులు పోటీలో నిలబడడంతో బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్‌ఇనకల సంఘం…

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం అన్న రేణుక ఖమ్మం,మార్చి29(జ‌నంసాక్షి): ఈ ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ విజయం సాధించి రాహుల్‌ ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని  ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతన్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ దూసుకుని…