Monday, 16 November 2026

తెలంగాణ

నగరంలో ఎటిఎంల వెక్కిరింపు

హైదరాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఏటీఎంల్లో డబ్బుల్లేక ఖాతాదారులు విలవిలలాడుతున్నారు. డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నెల రోజులుగా ఇదే పరిస్థితని, దీంతో  ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఖాతాదారులు పేర్కొంటున్నారు.  వరుస సెలవుల కారణంగా ఎటిఎంల ముందు నో క్యాష్‌ బోర్డు దర్శనమిస్తోందని…

భద్రాచలంలో కన్నుల పండువగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం

భద్రాచలం: ముత్యాల ముగ్గుతో.. రంగు రంగుల పూలతో అలంకరించిన పెళ్లి మండపం సిద్ధమైంది. నుదిటిన సిరికల్యాణపు బొట్టు, మణిబాసికం, బుగ్గనచుక్కా, పాదాలకు పారాణితో పెళ్లి కుమారుడిగా రామయ్య తండ్రి.. సొంపుగా కస్తూరి నామమం, కనకాంబరాలు, మల్లెలతో ఇంపైనా పూలజడ, చంపక…

ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్‌ వివరణ

ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల బహిరంగసభలో వ్యాఖ్యలపై ఈసీ ఇచ్చిన నోటీసులకు వివరణ అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌కు వివరణ ప్రతిని టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈసీని కలిసిన వారిలో…

కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాల రూపకల్పనపై సీఎం సమీక్ష

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతిని రూపుమాపి.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించడంపై సీరియస్ గా…

టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణకు…

తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌ – ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు – తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌ – నిజామాబాద్‌లో అత్యధికంగా 185మంది బరిలో – అత్యల్పంగా మెదక్‌లో 10మంది…

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

– 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు – 11న ఉదయం 7 నుంచి 5 వరకు పోలింగ్‌ – నిజామాబాద్‌లో 8 నుంచి 6 వరకు పోలింగ్‌ – నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4వరకే పోలింగ్‌…

ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తాం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న…

నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయి

మిర్యాలగూడ/భూత్పూర్‌:తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో 11 సార్లు సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు, రాజకీయాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు.మిర్యాలగూడ/భూత్పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో…

కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై వెళుతున్న ఫోర్డు కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. రోడ్డు పక్కకు కారును ఆపిన యజమాని సురక్షితంగా బయటపడ్డాడు. కాలిపోతున్న కారు నుంచి దట్టమైన పొగలు రావడంతో రహదారిపై…