Monday, 16 November 2026

తెలంగాణ

హైకోర్టు తీర్పు బాబుకు చెంపపెట్టు

– ప్రజాస్వామ్యానికి ఇది శుభపరిణామం – వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ హైదరాబాద్‌, మార్చి29(జ‌నంసాక్షి) : ఈసీ ఆదేశాలను ధిక్కరించిన చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు లాంటిందని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ…

ఎమ్మెల్సీ ఫలితాలే..  లోక్‌సభలో పునరావృతమవుతాయి

– దేశంలో రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం – టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూర్యాపేట, మార్చి29(జ‌నంసాక్షి) : తెలంగాణలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రానున్నాయని, టీఆర్‌ఎస్‌కు దిమ్మతిరిగేలా ప్రజలు…

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మద్దతు

– టీటీడీపీ అధ్యక్షులు ఎల్‌. రమణ హైదరాబాద్‌, మార్చి29(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతోన్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 38ఏళ్లు అవుతున్న…

ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం 

ఆకట్టుకునేలా స్వాగత తోరణాల నిర్మాణం యాదాద్రి భువనగిరి,మార్చి29(జ‌నంసాక్షి):  తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధి వేగిరమవుతోంది. యాదాద్రి టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(వైటీడీఏ)ని నెలకొల్పిన ప్రభుత్వం ఆ ప్రాంత సమగ్రాభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించింది. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం వైటీడీఏ…

సేంద్రియ ఎరువుల వాడకం పెరగాలి

నిజామాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకుంటే తప్ప వ్యవసాయంలో పురగతి సాధించలేరని వ్యవసాయాధికారులు సూచించారు. వ్యవసాయంలో పురగు,ఎరువు మందుల వాడకం వల్ల విపరీతమైన పెట్టుబడి పెట్టాల్సి వస్తోందిని అన్నారు. ఎండాకలం నుంచే ఎరువుల తయారీ సిద్దం…

శరవవేగంగా కాళేశ్వరం పనులు

కెసిఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు జయశంకర్‌ భూపాలపల్లి,మార్చి29(జ‌నంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, కెసిఆర్‌ తరచూ పర్యవేక్షించడంతో  పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దిష్ట…

జీడిమామిడి తోటలపై హక్కులు ఇవ్వాలి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి29(జ‌నంసాక్షి): అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు గిరిజనులు అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం వద్ద ఉన్న ప్రభుత్వ జీడిమామిడి తోటను వీఎస్‌ఎస్‌ సభ్యులకు తిరిగి అప్పగించాలని కోరుతున్నారు. అటవీ అధికారులు తోటను వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని,…

పశుగ్రాస కేంద్రాలను గుర్తించాలి

మహబూబ్‌నగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): గతంలో కంటే ప్రతి ఏడాదికి గొర్రెలు అధికంగా అవుతున్నందున ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పశుగ్రాసాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు  స్పష్టం చేశారు.  గొర్రెల పెంపకం సంబంధించిన భూమి, పశుగ్రాసం…

నర్సరీల్లో మొక్కల రక్షణ చర్యలు చేపట్టాలి

కామారెడ్డి,మార్చి29(జ‌నంసాక్షి): వచ్చే హరితహారం కోసం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండిపోకుండా చూసుకోవాలని  నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎండలు తీవ్రంగా…

కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌ కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్లాల్సిన చర్చలను వివరించారు. ప్రాణహిత నది…