రవళికి మంత్రి ఎర్రబెల్లి నివాళి
కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి హైదరాబాద్,మార్చి5(జనంసాక్షి): ప్రేమోన్మాది దాడిలో గాయపడిన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన రవళి(20) మృతదేహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. మంగళవారం ఆస్పత్రి మార్చురీలో రవళి శవపరీక్షలు పూర్తి…









