గురుకులాలలకు 10లోగా దరఖాస్తు చేసుకోవాలి
వికారాబాద్,మార్చి8(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో ఇంగ్లిష్ విూడియం ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయాధికారి బి.వేణుగోపాల్ కోరారు. ఆన్‌లైన్ ద్వారా ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లా…









