Monday, 16 November 2026

తెలంగాణ

పార్టీ ఆదేశిస్తే..  చేవెళ్ల లోక్‌సభ నుంచి బరిలోకి దిగుతా

– ఆరేళ్లు ఆరు నిమిషాల్లా గడిచిపోయాయి – మండలి చైర్మన్‌గా స్వేచ్ఛగా పనిచేశా – నా కొడుకు రాజకీయాల్లో రాడు – విూడియా చిట్‌చాట్‌లో శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : పార్టీ ఆదేశిస్తే చేవెళ్ల లోక్‌సభ…

27నుంచి ఇంటర్‌ పరీక్షలు

– పరీక్షల నిర్వహణకు 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు – పరీక్షలకు హాజరు కానున్న 9,42,719 మంది విద్యార్థులు – నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించం – తెలంగాణ విద్యా మండలి ఇంటర్మీడియట్‌ బోర్డు వెల్లడి హైదరాబాద్‌, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ)…

కేంద్ర ప్రాధాన్యతలను బట్టే..  బడ్జెట్‌ను రూపొందించాం

– బడ్జెట్‌లో ఏముందో అదే చెప్పాం – కాంగ్రెస్‌ నేతలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి – కాంగ్రెస్‌ పాలనలో మైనర్‌ ఇరిగేషన్‌ ధ్వసమైంది – వారి హయాంలో ఉన్న ఆయకట్టును కోల్పోయారు – మిషన్‌ కాకతీయతో 22వేల చెరువులను…

కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి విక్రమార్క

– ఇరువురికి మధ్య అసెంబ్లీలో సాగిన మాటల యుద్ధం – అంకెల గారడితో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న భట్టి – ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం – భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌ – దబాయించి మాట్లడకండి..…

జనసంద్రమైన పెద్దగట్టు

– శివనామ స్మరణలతో మారుమోగిన పెద్దగట్టు ప్రాంతం – లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి – భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడి సూర్యాపేట, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : సూర్యాపేట జిల్లా పెద్దగట్టు శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. లింగమంతుల…

పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌

జగిత్యాల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8,370 గృహాలు మంజూరు కాగా నేటి వరకు 51 9 గృహాలు పూర్తయ్యాయనీ,…

ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా  విూర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  ఎమ్మెల్యే  కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్‌థ్ధిపై మజ్లిస్‌ పార్టీ ఉత్కంఠకు తెర దించింది. ఆ పార్టీ  అభ్యర్థిగా విూర్జా రియాజ్‌ ఉల్‌ హసన్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన డబీర్‌పురా కార్పొరేటర్‌గా ఉన్నారు.…

లింగమంతుల జాతరలో భారీగా ఏర్పాట్లు 

 సందర్శించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  లింగమంతుల జాతరకు వందేళ్ల చరిత్ర ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి పొగిడారు. సోమవారం ఉదయం పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. లింగమంతుల జాతరకు వచ్చే భక్తులకు ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతరకు…

ఉభయ జిల్లాల్లో జోరుగా డబుల్‌ ఇళ్లు

పూర్తి కావస్తున్న నిర్మాణాలు ఖమ్మం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): పేదలకు అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం కెసిఆర్‌ ఆకాంక్ష మేరకు  డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలుజోరుగా సాగుతున్నాయి.  ఈ క్రమంలో కోట్లాది రూపాయలు వెచ్చించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. గత…

కోతు బెడద నివారణకు పళ్ల మొక్కల పెంపకం

అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెంపకం అడవుల విస్తీరణం కోసం 30 లక్షల టేకు మొక్కల ఎంపిక భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  కోతుల బెడద నివారించేందుకు అటవీ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటనున్నామని డీఆర్‌డీఏ పీడీ జగత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. వివిధ  రకాల…