Monday, 16 November 2026

తెలంగాణ

కోళ్ల ఫారాల లాగా గొర్ల ఫారాలు అభివృద్ది చెందాలి

మెదక్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): గొల్ల, కురుమలను ధనవంతులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల సహకార అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ అన్నారు. గొల్ల కురుమల సంక్షేమానికి రూ.10 వేల కోట్ల నిధులు మంజూరు…

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని ఉమ్మడి జిల్లా కార్మిక సంక్షేమాధికారి రమేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2017-18విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణులైన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాలకు దరఖాస్తు…

లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్దం 

అనవాయితీ మేరకునేటి అర్థరాత్రి దిష్టిపూజ సూర్యాపేట,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు సర్వం అంతా సిద్దం అయ్యింది. ఈనెల 24నుంచి జరుగనున్న జాతరకు ఆచారం ప్రకారం 15రోజుల ముందు వచ్చే ఆదివారం అర్థరాత్రి…

నిమ్స్‌ వైద్యుల నిర్వాహకం

– ఆపరేషన్‌ సమయంలో రోగి కడుపులో కత్తెర వదిలేసిన వైద్యులు – ఆందోళనకు దిగిన రోగి బంధువులు హైదరాబాద్‌, ఫిబ్రవరి9(జ‌నంసాక్షి) : వైద్యో నారాణో హరి అంటారు.. వైద్యులంటే రోగికి దేవుడితో సమానంగా భావిస్తుంటారు.. కానీ ఆ వైద్యులే…

అడవులకు రక్షణగా పోడు రైతులు నిలవాలి

ఉద్యాన పంటలతో లాభాలు గడించాలి: కోరం ఖమ్మం,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  ఇక నుంచి ఏజెన్సీ రైతులెవరూ అడవిని నరకొద్దని, సంరక్షణకు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య  సూచించారు. పోడు భూములలో ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. దీని…

వననర్సరీలు ఏర్పాటు చేయాలి

జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులు వేగవంతం చే యాలని డీఆర్‌డీఓ పీడీ భిక్షపతి అన్నారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల ఫీల్డ్‌ అసి స్టెంట్లతో సవిూక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆయా…

నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు.  సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక అర్థవంతమైన చర్చ జరిపి సమస్యల సాధనకు…

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు:ఎమ్మెల్యే రమేశ్‌బాబు 

రాజన్నసిరిసిల్ల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): కాళేశ్వరం రివర్స్‌పంపింగ్‌ పనులు, కలికోట సూరమ్మ రిజర్వాయర్‌ పనులు త్వరలోనే పూర్తవుతయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. పచ్చని పంటలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. కాళేశ్వరం నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా ఎస్సారెస్పీకి తరలించి,…

70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ

ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు.  త్వరలో పనులు కూడా పూర్తవుతాయన్నారు. ఇప్పటి వరకు ఉన్న…

కాసులు కురిపిస్తున్న మినరల్‌ వాటర్‌ 

మంచినీటి వ్యాపారంతో లాభాలు కామారెడ్డి,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  నీటి ఎద్దడి ఉన్న  ప్రాంతాల్లో ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేనప్పటికీ వ్యాపారులు ప్యూరిఫైడ్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా విక్రయాలు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంచినీటి…