మిరప రైతులను ఆదుకోవాలి
వరంగల్,ఫిబ్రవరి9(జనంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్ట్ నేతలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు.…








