Sunday, 15 November 2026

తెలంగాణ

ముగిసిన రాజశ్యామల యాగం

అక్కడి నుంచే నేరుగా పాలేరుకు సిఎం కెసిఆర్‌ సిద్దిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యవేక్షణలో ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో రాజశ్యామల, మహారుద్ర సహిత యాగాలుపూర్ణాహితితో సోమవారం ముగిసాయి. అనంతరం ఆయన అక్కడి…

ముందస్తు ఎన్నికల వల్లే పోటీ చేయడం లేదు: పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడంపై ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వివరణ ఇచ్చారు. నిర్దేశించిన ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే,…

టిఆర్‌ఎస్‌ పాటలకు ఇసి అనుమతి

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం కోసం రూపొందించిన పాటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ అనుమతినిచ్చారు. మొత్తం ఆరు పాటలకు రజత్‌ కుమార్‌ అనుమతి ఇచ్చారు. ఇందులో సీఎం కేసీఆర్‌ స్వయంగా రెండు పాటలను రాసినట్లు గులాబీ నేతలు…

కూటమి కుప్పకూలక తప్పదు: హరీష్‌

సిద్దిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): మహాకూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యిందని మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు…

తెరాస అభ్యర్థి ఇంటింటి ప్రచారం

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నామినేషన్‌ పక్రియ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. నర్సంపేట నియోజకవర్గం తెరాస అభ్యర్థి పెద్ది సుదర్శన్‌ రెడ్డి మండలంలోని లక్నేపల్లి, రామవరం, మర్రినర్సయ్యపల్లి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ఎన్నికల…

సీఎం పాల్గొనే సభాస్థలిని పరిశీలించిన సీపీ

వరంగల్‌ రూరల్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): నర్సంపేట మండలంలో నవంబరు 23న నిర్వహించనున్న తెరాస ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే సభాస్థలిని జిల్లా పోలీస్‌ కమిషనర్‌ డా.రవీంద్రనాథ్‌ పరిశీలించారు. వరంగల్‌ తూర్పు మండల డీసీపీ అనురాధ, నర్సంపేట ఏసీపీ…

ముగిసిన నామినేషన్ల గడువు

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లకు మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మంగళవారం నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు…

వందసీట్ల గెలుపు ఖాయం: పద్మా

మెదక్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మాదేవేందర్‌ రెడ్డి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని, వంద సీట్లు గెలుచుకుంటామని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.…

ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కారు: సుజాత

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను వ్యతిరేకంగా నిరంకుశ పాలన సాగించిన తెరాసకు చరమగీతం పాడాలని కాంగ్రెస్‌ ఎమ్యెల్యే అభ్యర్థి గండ్రత్‌ సుజాత పిలుపునిచ్చారు. నాలుగున్నరేళ్లలో దొరల పాలన సాగుతోందన్నారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వానికి పాతరేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో…

తెరాసతోనే సింగరేణి మనుగడ

దీనిని అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే: బాల్క సుమన్‌ మందమర్రి,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెరాస ప్రభుత్వం ఏర్పాటుతోనే సింగరేణి మనుగడ మరింత మెరుగవుతుందని చెన్నూరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సింగరేణిని ఆదరించి అభివృద్ది చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.…