Sunday, 15 November 2026

తెలంగాణ

కాళేశ్వరంతో మారనున్న దశ

వేలాది ఎకరాలకు సాగునీరు టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్‌ నియోజకవర్గంలో వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి సీఎం కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించారని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మాదేవేదంర్‌ రెడ్డి తెలిపారు. మెదక్‌…

70 ఏళ్ల పాలనలో తెలంగాణలో చీకట్లు నింపారు

నాలుగేళ్లలోనే తెలంగాణ నంబర్‌ వనచేసిన ఘతన కెసిఆర్‌ది భూపాలపల్లి అభ్యర్థి మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌,టిడిపిలు పాలించినా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ లేదని మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ కూటమి ఎత్తులు ఫలించవు

కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారో ప్రజలకు వివరించండి ప్రజలు వారిని ఓడించేందుకు సిద్దంగా ఉన్నారు: సోమారపు గోదావరిఖని,నవంబర్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి కట్టినా, ఎత్తులు వేసినా ప్రజలు ఎన్నికల్లో వారిని చిత్తుచేయబోతున్నారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. పదేళ్లపాటు పాలన…

బుజ్జగింపులకు లొంగని కాంగ్రెస్‌ నేతలు

  క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు తలనొప్పులు హైదరాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): : దాదాపు నెల రోజులపాటు తీవ్ర కసరత్తు నిర్వహించి ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ అధికారిక అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. టికెట్లు ఆశించి…

22న భైంసా,ఖానాపూర్‌లో కెసిఆర్‌ సభలు

ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచారం జరుగనుంది. భైంసా పట్టణంలోని పార్డి-బి బైపాస్‌ రహదారి సవిూపంలో ఈ నెల 22న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్‌చే భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం…

ప్రతీసీటు గెలుపు ముఖ్యం

అందుకే బరిలో ఉన్నామన్న రాజగోపాల్‌ రెడ్డి నల్లగొండ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీలకు కాంగ్రెస్‌ టిక్కెట్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి సమర్థించుకున్నారు. గెలుపు అసవరం కనుక కొందరు ఎమ్మెల్సీలకు టిక్కెట్లు తప్పలేదన్నారు. అధికారంలోకి రావాలంటే ఎమ్మెల్యే టిక్కెట్లు ముఖ్యం…

కోదండరామ్‌ పార్టీని బొందపెట్టిన కాంగ్రెస్‌ …!

కూటమి కట్టామంటూనే కాంగ్రెస్‌ సీట్ల పంపకాల్లో తనైదన రాజకీయం ప్రదర్శించింది. రెండున్నరనెలలుగా సాగదీసి చివరకు సొంత పార్టీ వారికి, కూటమి మిత్రులకు వెన్నుపోటు పొడిచింది. సొంతపార్టీకి చెందిన పలవురు నాలుగేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నా వారికి టిక్కెట్లు దక్కలేదు. మర్రిశశిధర్‌…

కూటమిలోనే ఐక్యత లేదు

ఒకరిపై ఒకరు పోటీ చేస్తారు: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రజలను ఆకర్షించటంలో మహాకూటమి విఫలమైందని బీజేపీ సీనియర్‌ నేత కిషన్‌రెడ్డి అన్నారు. మహాకూటమిని మాయకూటమిగా ఆయన అభివర్ణించారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. మహాకూటమిలో 119 స్థానాలుంటే 130…

నాడు-నేడు కెసిఆర్‌ సిడి ఆవిష్కరణ

హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నారై టీఆర్‌ఎస్‌ లండన్‌ శాఖ వారు రూపొందించిన టీఆర్‌ఎస్‌ పార్టీ-కేసీఆర్‌ ఉద్యమ, అభివృద్ధి చరిత్ర డాక్యుమెంటరీ సీడీ ‘నాడు-నేడు కేసీఆర్‌ బాటలో..’ని ఎంపీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి లండన్‌ నుండి…

ప్రజారాజ్యం ఏర్పాటు చేయబోతున్నాం

నాలుగేళ్ల నిరంకుశ పాలనను విముక్తం చేస్తాం: భట్టి ఖమ్మం,నవంబర్‌19(జ‌నంసాక్షి): నలుగురు కుటుంబసభ్యుల దోపిడీతో తెలంగాణ నలుగుతోందని కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని నుంచి తెలంగాణను విముక్తం చేసి ప్రజారాజ్యం స్థాపించబోతున్నామని అన్నారు. ఉద్యోగాల…