Saturday, 14 November 2026

తెలంగాణ

కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా

– కానీ నాకు అన్యాయం చేశాడు – కంట తడిపెట్టిన బాబూమోహన్‌ సంగారెడ్డి, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా.. కానీ తనకు అన్యాయం చేశాడంటూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూమోహన్‌ కంట తడి పెట్టుకున్నాడు.…

మహాకూటమి అంటే వణుకు ఎందుకో?

నిలదీసిన శశిధర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమి విజయం ఖాయమని, ఓటమి భయంతోనే టిఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారని కాంగంరెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే పి. శశిధర్‌ రెడ్డి అన్నారు. అందుకే తమ పొత్తులపై ప్రశ్నిస్తున్నారని గురువారం నాడిక్కడ అన్నారు. …

ప్రజలకిచ్చిన హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌: కటకం

కరీంనగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఉద్యమ కాలంలో చేసిన వాగ్దానాలు, ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హావిూలను టిఆర్‌ఎస్‌ తుంగలో తొక్కిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. అందుకే కాంగ్రెస్‌ పొత్తులను ప్రశ్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. …

టిడిపిలో చేరిన టిఆర్‌ఎస్‌ నాయకులు

తెలంగాణను కాపాడుకోవాలన్న సండ్ర సత్తుపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెదేపా సత్తుపల్లి అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య  అన్నారు. ఆయన సమక్షంలో టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు గురువారం టిడిపిలో చేరారు. టిడిపినే…

నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో మభ్యపెట్టారు

టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు ఉమ్మడి జిల్లాలో 14సీట్లను గెలుస్తాం: సంపత్‌ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని,  ఏ ఒక్క పనిని నీతి, నిజాయితీతో చేసిన దాఖలాలు లేవని కాంగ్రెస్‌ కార్యదర్శి, మాజీ…

  కూటమి సీట్లపై తొలగని సందిగ్ధత

కాంగ్రెస్‌లో పెరుగుతున్న ఆశావహులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): మహాకూటమిలో జిల్లా నుంచి ఎవరు పోటీ చేస్తారన్న స్పషట్త ఇంకా రావడం లేదు. దీనిపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. సిపిఐ. టిజెఎస్‌, టిడిపిలకు ఏయే స్థానాలు వెళతాయన్నది తేలాల్సి ఉంది. సింగరేణి కార్మిక…

నేటినుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): బతుకమ్మ, దసరా సెలవులను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 నుంచి 18 తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, మంచిర్యాల బస్‌స్టేషన్లకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రయాణికుల…

తాటి ఇంటింటి ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీకి శ్రీరామ రక్ష అని ట్రైకార్‌ చైర్మన్‌, అశ్వారావుపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఇంటింటి ప్రచారంలో ఓటర్లను కలుసుకొని ఓట్లు…

రైతులను ఆదుకున్న ఘనత మాదే: జలగం

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి):  రైతులకు కావాల్సిన ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించి, సాగునీటి ఢోకా లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. రైతులకు తెలంగాణలో అత్యధిక…

పాలకుర్తిని మరింత అభివృద్ది చేస్తా: ఎర్రబెల్లి

జనగామ,అక్టోబర్‌ (జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. కేసీఆర్‌ పాలనలో…