Saturday, 14 November 2026

తెలంగాణ

కూటమి నేతలను నిలదీయండి: గాదరి

నల్లగొండ,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): నాలుగేండ్ల తమ పాలతనలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి నియోజకవర్గం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల్లోనే గ్రామాలకు వచ్చే మహాకూటమి నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. …

చారి ఇలాఖాచాలో  ప్రచారం

భూపాలపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో గులాబీ శ్రేణులు దూకుడు పెంచాయి. ఇతర పార్టీలు కనీసం కారు ఛాయల్లో కూడా కనిపించని పరిస్థితి శాయంపేట మండలంలో నెలకొన్నది. భూపాలపల్లి నియోజకవర్గంలో  మాజీ  స్పీకర్‌ మధుసూదనాచారి ప్రచారం ఊపందుకున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో…

ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌ యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలని,…

అంతర్జాల పరిజ్ఞానంతో చేపలు అధిక ఉత్పత్తి పొందవచ్చు.

కూసుమంచి అక్టొబర్ 10(జనంసాక్షి); పాలేరు లోని శ్రీపివీ నర్సింహారావు మత్స్యపరిశోదన కేంద్రంలో మత్స్యకారులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారం 23రోజుకు చేరీనది.పరిశోదనకేంద్రం ప్రదానశాస్ర్రవేత్త విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షణలో శ్రీ ఎన్.దిలీప్ మత్య్సకారులకు కంప్యూటర్ (అంతర్జాల)ల ఉపయోగం ఆపరిజ్నానం ఉపయోగించి…

కారు…జోరు..!

★ప్రచారం వేగం పెంచిన తెరాస ★కామారెడ్డి, బాన్సువాడ,ఎల్లారెడ్డిలో దూసుకుపోతున్న గులాబీ అభ్యర్థులు ★గెలుపే లక్ష్యంగా ప్రతి ఓటరును కలుస్తూ ముందుకు… ★అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండోదశ ప్రచారానికి శ్రీకారం ఎల్లారెడ్డి-అక్టోబర్-11(జనంసాక్షి) ఎల్లారెడ్డి:మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు…

టిఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీ

మెదక్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం కొనసాగుతున్నది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌ నియోజకవర్గం హత్నూరా మండలం దౌల్తాబాద్‌లో టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల…

కాంగ్రెస్‌లో ఇంట్లో ఓట్లు పడని నేతలంతా సిఎం అభ్యర్థులే

ఎద్దేవా చేసిన మంత్రి కెటిఆర్‌ టిఆర్‌ఎస్‌లో చేరిన ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా హైదరాబాద్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  కాంగ్రెస్‌ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఉన్న కాంగ్రెస్‌ నేతలంతా సిఎం…

టిఆర్‌ఎస్‌లో చేరిన ముదిరాజ్‌ కుటుంబాలు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి స్వచ్చందంగా మద్దతు లభిస్తోంది. స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం లింగాల ఘనపూర్‌ మండలం జిడికల్‌ గ్రామంలోని ముదిరాజ్‌ సంఘానికి చెందిన 50 కుటుంబాలు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాయి.…

మతపరమైన రిజర్వేషన్లకు..  బీజేపీ వ్యతిరేకం

– వారసులను సీఎం చేయడానికే కేసీఆర్‌ ముందస్తుకెళ్లాడు – మజ్లిస్‌ కనుసన్నల్లో కేసీఆర్‌ పాలన – కౌంటింగ్‌ తరువాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌లు ఉండవు – దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు – తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి…

తెలంగాణలో .. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం

– అధికారంలో రాగానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం – లక్షల ఉద్యోగాలతో మెగా డీఎస్సీని ప్రకటిస్తాం – టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క – వనపర్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…