Saturday, 14 November 2026

తెలంగాణ

ఎన్నికల ప్రచారంలో రఘునందన్‌ రావు

        సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): దుబ్బాకలో ఈ ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఇప్పటి నుంచే ప్రత్యక్ష ప్రచారంలో దిగారు. ఈ మేరకు కేంద్ర ప్రథకాలు తెలియచేస్తూ…

ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కరీంనగర్‌ జిల్లా జయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ సూచించారు.ఓటరు నమోదు కార్యక్రమంపై బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బూత్‌స్థాయి అధికారులు, పర్యవేక్షకులు ఓటరు నమోదు కోసం ఇంటింటా…

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌,…

వారసత్వ ఉద్యోగాల కోసం పోరు

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు తీసుకొస్తామని హావిూ ఇచ్చి దాన్ని సాధించకుండా తెబొగకాసం, తెరాసలు కార్మికులను మోసం చేశాయని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు అన్నారు. సీఎం కేసీఆర్‌ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని…

సాయుధ పోరాటాన్ని అవమానించరాదు: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచదినంపై సీఎం కేసీఆర్‌ మాట తప్పుతున్నారని సిపిఐ నేత,మాజీఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ ఆరోపించారు. ఇది తెలంగాణ సాయుధపోరాటాన్ని అవమానించడమే అన్నారు. సాయుధ పోరాటాన్ని భాజపా వక్రీకరిస్తూ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం…

కెసిఆర్‌ను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదు

స్వార్థ రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ చెల్లని కాసని, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో పాటు తెలంగాణలో ఉనికి కోల్పోతున్నామన్న భయమంతో కూటమి కడుతుతోందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మండిపడ్డారు. చెల్లని కాసులన్నీ ఏకం అయ్యాయని అన్నారు.…

గెలిచే సత్తా లేక పాత కేసులు తోడుతున్నారు

కెసిఆర్‌తో తెలంగాణలో సామాన్యులకు స్థానం లేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షిఎ): ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎదుర్కొనే సత్తా లేకనే తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడి, అక్రమ కేసులుపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు.…

ఎన్నికల్లో తెరాస ఓటమి తప్పదు

కెసిఆర్‌ మోసాలు ప్రజలు గ్రహించారు: శశిధర్‌ రెడ్డి మెదక్‌,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): రైతు సమన్వయ సమితుల పేరుతో గ్రామాల్లో పెత్తనం చేయాలన్నదే అధికార టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి అన్నారు. తాజాగా ఎన్నికల్లో ఇప్పుడు వారి ద్వారా…

కొండగట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సు బోల్తా పడి 43 మంది మృతికొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఘాట్‌రోడ్డులోని చివరి మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 43 మంది మృతిచెందినట్లు…

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కె పట్టం

సిద్దిపేట జిల్లా ప్రతినిది సెప్టెంబర్10 (జనంసాక్షి ) రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని అందుకే టిఆర్ఎస్ ముందస్తు ఎన్నికల కి వెళ్తుంది అని కాంగ్రెస్  ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ కోటురి మానవతా రాయ్ ఆరోపించారు ఎప్పుడు…