Saturday, 14 November 2026

తెలంగాణ

స్తంభించిన జనజీవనం

– దేశవ్యాప్త బంద్‌తో నిలిచిపోయిన వాహనాలు – తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా బంద్‌ – తెల్లవారుజామునుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌, వామపక్షాలనేతలు – డిపోలు, బస్టాండ్‌ల వద్ద  బైఠాయించిన కార్యకర్తలు – కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌, వామపక్షాల…

గచ్చిబౌలిలో బస్సు బీభత్సం

– అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు – ప్రమాదంలో ముగ్గురు మృతి – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఓ ఆర్టీసీ బస్సు సోమవారం…

జిల్లాలో ముందస్తు ఎన్నికల సందడి

ఊపందుకున్న టిఆర్‌ఎస్‌ ప్రచార పర్వం జనగామ,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ముందస్తు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధం అవుతున్నారు. జిల్లాకు చెందిన మూడు నియోజకవర్గాల్లో సిట్టింగులకే మరోసారి అవకాశం కల్పించడంతో విస్తృత ప్రచారం చేసేందుకు కార్యాచరణను సిద్ధం…

పాలనలో తేడా గమనించండి : గంగుల

కరీంనగర్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఏళ్లుగా ఆంధ్రపాలకుల అణిచివేతకు గురై కడు పేదరికంలో మగ్గిన తెలంగాణలో సాంఘిక, ఆర్థిక అసమానతలు తొలిగేలా కేసీఆర్‌ పాలన అందించారని ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడంతో…

టిఆర్‌ఎస్‌లో చేరుతున్న యువత

కెసిఆర్‌ గెలుపు చారిత్రక అసవరం: కొప్పుల జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఎంతోమంది స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం…

సోషల్‌ విూడియా ప్రచారాలతో గందరగోళం

కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉన్నందున జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఏయే పార్టీలకు ఏయే సీట్లను కేటాయించాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. ఎవరికీ వారు తమ పార్టీకే పొత్తులో సీట్లు వచ్చాయని అభ్యర్థుల…

శాంతి కమిటీలతో గణెళిశ్‌ మంటపాలపై చర్చ

ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు ఆదేశాలు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గణెళిశ్‌ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా అన్ని అనుమతులు పొందాలని అన్నారు. ఎవరు దీనికి బాధ్యులో తెలియచేయాలన్నారు.…

ప్రచారంలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌ వ్రేణులు

ముందస్తు అభ్యర్థుల ప్రకటనతో కలసి వస్తున్న వాతావరణం కొత్తగూడెం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ శ్రేణుల ర్యాలీలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం మొదలైంది. టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుని పోతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలందరూ…

ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష: జోగు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పార్టీలతో కూటమి కట్టినా భంగపాటు తప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం టీఆర్‌ఎస్‌…

జగిత్యాలలో గులబీ జెండా ఎగురేస్తాం: సంజయ్‌

జగిత్యాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): జగిత్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డిని ఈ సారి ఓడిస్తామని అన్నారు. అదికార పార్టీ అభ్యర్తఙ ఇక్కడ ఉండాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు.…