Saturday, 14 November 2026

తెలంగాణ

ప్రగతినివేదన సభ వైపు ప్రజల చూపు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌ అన్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోందని పేర్కొన్నారు. అరవై ఏళ్ళలో జరగని అభివృద్ధిని…

గరిష్టస్థాయికి సీలేరు జలాశయం

సీలేరు,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఐదేళ్ల తర్వాత సీలేరు జలాశయ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. నిర్విరామంగా విద్యుదుత్పత్తి చేస్తున్నప్పటికీ నీటిమట్టం తగ్గకపోవడంతో రెండు గేట్లు ఎత్తి ఆరు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. విద్యుదుత్పత్తి…

నేడు కేబినేట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సిద్దమవుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ రెండో తేదీనే శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆదివారమే కేబినేట్‌ భేటీ ఉంటుందని అంటున్నారు. దీంతో…

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు

యాదగిరిగుట్ట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): యాదగిరిగుట్ట మండల పరిధిలోని 163వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి భూపాలపల్లి…

నేడు ఈ రూట్లలో ప్రయాణిచొద్దు

– వెల్లడించిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ప్రగతి నివేదన సభ సందర్భంగా నగరంలో ఆదివారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు, సర్వీసు రోడ్లపై సాధారణ ప్రజలు వెళ్లొద్దని, భారీ వాహనాల డ్రైవర్లు…

నా రాజకీయ జీవితంలో ఇదే అతిపెద్ద సభ

– కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు – అన్ని వర్గాల అభివృద్ధికేసీఆర్‌ పెద్దపీట – అందుకే సభకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడ నియోజకవర్గంలో ట్రాక్టర్‌ల…

ఓఆర్‌ఆర్‌పైకి బైక్‌లు, ట్రాక్టర్లకు అనుమతి లేదు

– పార్కింగ్‌కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాం – 20వేల మందితో భద్రత – రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు కొంగరకలాన్‌లో నిర్వహించే ప్రగతి నివేదన సభ…

టీఆర్‌ఎస్‌ అంటే కాంగ్రెస్‌కు వణుకు

– వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష¬దాకూడా రాదు – ప్రగతి సభకు ప్రజలు చీమల దండులా కదులుతున్నారు – ఈ సభ తరువాత కాంగ్రెస్‌ నేతలు పెట్టుకొనేవి ఆవేదన సభలే – విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి – పొంగులేటి…

తెలంగాణ ప్రజానీకం మొత్తం.. 

కొంగన్‌కలాన్‌వైపే – సభ ఏర్పాట్లు చూసి ప్రతిపక్షాల కడుపు మండుతుంది – 60ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగేళ్లలో చేసి చూపించాం – ఎప్పుడు ఎన్నికలొచ్చినా 100సీట్లు టీఆర్‌ఎస్‌వే – ప్రజాధనం దుర్వినియోగం అంటున్న నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి…

మధ్యయుగపు చక్రవర్తిలా ..

కేసీఆర్‌ యవ్వారం – ఏదో ఉపద్రవం వచ్చినట్లు కొంగరకలాన్‌ సభ ఉంది – ట్రాక్టర్లలో ప్రజలను తరలించాలన్న కేసీఆర్‌పై కేసుపెట్టాలి – మంత్రి తుమ్మల, అజయ్‌లపై క్రిమినల్‌ కేసుపెట్టి అరెస్టు చేయాలి – గంపగుత్తగా టోల్‌ ఎత్తి వేసే…