Saturday, 14 November 2026

తెలంగాణ

కెసిఆర్‌ ఎత్తుగడలతో చిత్తవుతున్న కాంగ్రెస్‌

ముందస్తు వ్యూహాల్లో ముందుకు కదలని యంత్రాంగం ఎదురుదాడితో ఆత్మరక్షణలో పడ్డ నేతలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తథ్యం సిఎం అని కెసిఆర్‌ చెప్పకనే చెప్పారు. ఎన్నికల నినాదాం ఎలా ఇవ్వాలో కెసిఆర్‌ చేసి చూపారు.…

తెలంగాణ కేబినేట్‌ ముందస్తు వరాలు

బిసిలకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు 71 ఎకరాల్లో 71 కోట్లతో ఆత్మగౌరవ భవన నిర్మాణం అర్చకుల పదవీవిరమణ 65 ఏళ్లకు పెంపు ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6వేల నుంచి 7500లకు పెంపు రెడ్డి హాస్టల్‌ కోసం…

టిఆర్‌ఎస్‌కు పలువురు రాజీనామా

జయశంకర్‌ భూపాలపల్లి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఉద్యమించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమకారులు ఆ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి అహర్నిశలు కష్టపడి పనిచేసినా పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, కొంతకాలంగా వివిధ…

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

టిఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: ఉత్తమ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎవరెన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు అధికార టిఆర్‌ఎస్‌ పట్ల విముఖంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అధికార…

ఈ సంవత్సరంలోనే అసెంబ్లీ ఎన్నికలు

సూచన ప్రాయంగా తెలిపిన తుమ్మల హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నాకు తెలిసి 2018లోనే జరిగే అవకాశముంది. రేపటి మంత్రి…

సాగర్‌ గేట్లు నేడు ఎత్తనున్న అధికారులు

నల్లగొండ,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): నాగార్జున సాగర్‌కు వరద క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ మధుసూదన్‌ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం…

ధూం ధాంలతో బయలుదేరిన ప్రజలు

ఎక్కడిక్కడ అకట్టుకుంటున్న గులాబీ జెండాలి హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): తెలంగాణ గులాబీ తోటలా మారింది.. ప్రగతి నివేదన సభ ప్రాంతమంతా గులాబీ జెండలు రెపరెపలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జై తెలంగాణ.. జై కేసీఆర్‌ నినాదాలు మార్మోగుతున్నాయి. ఒక రోజు ముందు…

నగరంలో మరోమారు డ్రగ్స్‌ కలకలం

అఫ్రికన్‌ వాసి అరెస్ట్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): నగరంలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపాయి. బేగంపేట బీఎస్‌ మక్తాలో డ్రగ్స్‌ పంపిణీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టైన నిందితుడు ఆఫ్రికాకు చెందిన పీటర్‌గా గుర్తించారు.…

కాంగ్రెస్‌ వెన్నులో వణుకు పుడుతోంది

సిద్దిపేట,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్‌ పార్టీకి వణుకు పుడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆ పార్టీకి ఎన్నికలంటేనే భయం పట్టుకుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదన్నారు.…

ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో పయనం

జెండా ఊపిన మంత్రి ఈటెల హుజూరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆదివారం జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం సర్వం సిద్ధమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలంతా సభకు బయలు దేరారు. శుక్రవారం నుంచే చాలా మంది ర్యాలీగా సభకు…