Saturday, 14 November 2026

తెలంగాణ

సిద్దిపేట వైద్యకళాశాలలో అగ్నిప్రమాదం 

సిద్దిపేట, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : జిల్లా కేంద్రం సిద్దిపేటలోని వైద్యకళాశాలలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనతో రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వైద్య కళాశాలలోని ఎంసీహెచ్‌ విభాగంలో శనివారం ఉదయం…

పదేళ్లలో సభలకు ఎంత ఖర్చు చేశారో చెప్పిండి

ఆ లెక్కలు చెప్పిన తరవాత మమ్మల్ని అడగండి కాంగ్రెస్‌కు ఎంపి సీతారాం నాయక్‌ సవాల్‌ వరంగల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): టిఆర్‌ఎస్‌ ప్రగతినివేదన సభ ఖర్చులపై రాద్దాతం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ముందుగా అధికరాంలో ఉన్న పదేళ్ల కాలానికి ఎన్ని…

ఎన్నికలకు ఏనాడు భయపడడం లేదు

ముందే ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలి: శ్రీధర్‌ బాబు కరీంనగర్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత…

రోడ్డుప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రంగారెడ్డి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): షేట్‌బషీరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమదంలో సూరజ్‌సింగ్‌ (28) అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సుచిత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ సూరజ్‌సింగ్‌ బైక్‌ను ఢీకొనడంతో…

గులాబీమయంగా మారిన తెలంగాణ పల్లెలు

అన్నిదారులూ కొంగరకలాన్‌ వైపే గ్రామాల నుంచి బయలుదేరుతున్న వాహనాలు నాలుగేళ్ల ప్రగతిని ప్రజల ముందుంచనున్న సిఎం కెసిఆర్‌ విపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పనున్న గులాబీనేత ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో విసరనున్న ఎన్నికల సవాల్‌ నేడు నగరంలో ట్రాఫిక్‌…

ఆసక్తికరంగా టిఆర్‌ఎస్‌ పోస్టర్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి):టిఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో జరుగుతున్న ప్రగతి నివేదన సభ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ ఇచ్చిన పలు నినాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలపై నిర్దిష్టంగా చెప్పకపోయినా, పోస్టర్‌ లలో మాత్రం ఎన్నికల విషయం తెలియచేస్తున్నారు. తెలంగాణ ప్రజలు…

హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం: రేవూరి

వరంగల్‌ రూరల్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను విస్మరించిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రగతి నివేదనలో ముందుగా అనేక వైఫల్యాలను ప్రస్తావించి నిబద్దన…

నగరంలో వ్యర్థాలను తొలగించాలి

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి) : నగరంలో ఈ నెల 10వ తేదీ లోపు వ్యర్థాలను తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో రహదారులు, గణెళిష్‌ నిమజ్జనం, శోభాయాత్ర…

ప్రగతినివేదన సభకు తరలిరండి: ఎమ్మెల్యే

జగిత్యాల,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ప్రగతి నివేదన బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి నుంచి తరలి వెళుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌ రావు అన్నారు. ఈ సభను జయప్రదం చేద్దామని రైతులంతా…

నేడు బోయినపల్లి జయంతి వేడుకలు

జగిత్యాల,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు, విశ్వబంధు, కరీంనగర్‌ గాంధీ డాక్టర్‌ బోయినపల్లి వెంకటరామారావు 98వ జయంతి వేడుకలు 2న ఆదివారం నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బోవెరా భవన్‌లో నిర్వహించనున్నట్లు బోవెరా తనయుడు బోయినపల్లి హన్మంతరావు ప్రకటించారు. తెలంగాణ సాంఘిక…