Saturday, 14 November 2026

తెలంగాణ

కూరగాయల సాగుకు ప్రోత్సాహాలు పెరగాలి

  అన్‌సీజన్‌ ధరల అదపునకు చర్యలు ఉండాలి హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో టమాటా ధరలు భగ్గు మంటున్నాయి. కిలో మళ్లీ 30 రూపాయలకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కూరగాయల పంటల ఉత్పాదకత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉడడం వల్లనే…

నీటి మళ్లింపుతో చెరువులకు జలకళ

మారుతున్న సాగునీటిరంగ ముఖచిత్రం హైదరాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): ఎస్సారెస్పీకి వచ్చిన నీటిని కాల్వల ద్వారా ఖమ్మం వరకు పారించి రాష్ట్ర ప్రభుత్వం చెరువులన్నీ నింపింది. అలాగే ఎల్లంపల్లి ద్వారా సాధ్యమైనంత మేర నీటిని చెరువుల్లోకి మళ్ళించగలిగింది. తద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు సాగునీటి…

గవర్నర్‌ నరసింహన్‌ను క‌లిసిన‌ కేసీఆర్

హైద‌రాబాద్(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాజ్‌భ‌వ‌న్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ముఖ్య‌మంత్రి…

మత్స్యకారుల సంఘాలకు 75 శాతం సబ్సిడీ

జ‌నం సాక్షి: చేపల చెరువులపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి..గతంలో ప్రభుత్వం తరఫున మత్స్యకారులకు చెరువుల్లో చేపలు, రొయ్యలను ఉచితంగా వదిలారు. వాటి ద్వారా ఆర్థికంగా బలోపేతం అయిన మత్స్యకారుల కుటుంబాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో…

చంద్రబాబు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కా

హైదరాబాద్‌(జ‌నం సాక్షి) : పత్ర్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కానని,…

అవిశ్వాసంపై చర్చలో మోడీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఎండగట్టింది.

హైదరాబాద్(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తిప్పికొట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. లోక్‌సభలో…

కావాల్సినంత ఇసుక ఉంది

– రహదారులు దెబ్బతినడంతో రోజువారీ ఇసుక సరఫరా చేయలేకపోతున్నాం – మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్సూర్‌ హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌…

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనాయపల్లి గ్రామ సవిూపంలో భీమా రెండో…

వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

మంచిర్యాల,జూలై21(జ‌నం సాక్షి): శ్రీరాంపూర్‌ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో.. రూ. 10…

డిండి ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల

ఆనందంలో ఆయకట్టు రైతులు నల్లగొండ,జూలై21(జ‌నం సాక్షి): డిండి ప్రాజెక్టు నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి నీటిని విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సీఎం కేసీఆర్‌ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండిని నింపి…